Home / Inspiring Stories / ఫేస్ బుక్ జాబ్ మేలా…!

ఫేస్ బుక్ జాబ్ మేలా…!

Author:

వర్క్ ఫ్రం హోం ఈ మధ్య చాలా వినిపిస్తున్న మాట.. సమయాన్ని సేవ్ చేసేందుకూ కొన్ని కంపెనీలు కూడా ఇదే పద్దతిని ఆహ్వానిస్తున్నయి. ఇల్లే ఆఫీస్, మనకు నచ్చినంతసేపు పని, ఆఫీస్ కి లేటైపోతోందన్న టెన్షన్ లేదు, ట్రాఫిక్ లో గంటలకొద్దీ వెయిట్ చేసి అలసిపోయే బాదా లేదు
ప్రశాంతంగా పని చేసుకోవచ్చు. మీరూ ఎక్కువసేపు ఆన్ లైన్ లో ఉండే చాన్స్ ఉంటే చాలు ఇంటినుంచే పని చేసేయ్యొచ్చు. ఇంటి నుంచే పని చేస్తూ నేలకి వేలాది రూపాయలు సంపాదించే మార్గం చూపిస్తోంది ఫేస్ బుక్. పని లేని వాళ్ళ కోసమే ఫేస్ బుక్ అనే అభిప్రాయాన్ని మార్చే దిశగా భారత దేశ ప్రజల కోసమే మొదలు పెట్టటం గమనార్హం. క్యాష్ పేమెంట్ చెక్ రూపంలో ఉంటుందట, ప్రత్యక్ష పేపాల్. ల సౌకర్యం కూడా ఉంది. ప్రపంచమంతా ఆర్థిక మాంధ్యం లో కొట్టుకు పోతున్న ఇలాంటి సమయం లో ప్రతి త్రైమాసికానికీ 220 బిలియన్ డాలర్ల టర్నోవర్లో ఉన్న రిపోర్ట్ ని కలిగిన సంస్థ అయిన ఫేస్ బుక్ ఎంతోమంది నిపుణులకి అవకాశాలు చూపించటానికి సిద్ద పడింది.

ముంబై నివాసి అయిన ప్రదీప్ బాలి 2014 లో తన జాబ్ కోల్పోయారు. మరొక జాబ్ కోసం వెతుకుతున్న సమయంలో బీటా పరీక్షకి ఆహ్వానించ బడ్డారు. మొదట్లో ఇదొక జోక్ అనుకున్నారట “ఇంటర్నెట్ నుండి డబ్బుసంపాదించటం అనేది నిజం అని నేను నమ్మలేదు కానీ సైన్ అప్ ఉచితం అనటం తో ఒక ట్రై చేసాను ఇది నా జీవితాన్నే మార్చేసిందీ అంటున్నాడు. వినియోగ దారులని తమ లింక్లూ, ఆర్టికల్స్, విశ్లేషణలూ పోస్ట్ చేయటం వంటి సులువైన పనులు కూడా ఉన్నయి. సరిగ్గా ఇదే అడుగుతున్న ఫేస్ బుక్ ఈ 22/9/2015 నుంచే వర్క్ ఫ్రం హోం కిట్ ని విడుదల చేసింది. త్వరలోనే 150 విభాగాలను ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా ఫేస్ బుక్ తెలిపింది.

ఫేస్ బుక్ Facebook work from home

ఈ వర్క్ ని పొందటానికి ముందు గా మీరు వర్క్ ఫ్రం హోం కోసం నిర్ణిత రుసుము చెల్లించి అప్ప్లై చేసుకోవలసి ఉంటుంది. ఫేస్ బుక్ వ్యవస్తాపకుడైన మార్క్ జుకం బర్గ్, మైక్రో సాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కలిసి భారత దేశం లో 1000 కి పైగా నిపుణులకు అవకాశం కల్పించాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా మొదట ప్రయోగాత్మకంగా పరిమిత సంఖ్యలో స్తానిక వెబ్ సైట్ల ద్వారా విడుదల చేసారు. తక్కువ రుసుము చెల్లించటం అనేది షిప్పింగ్ మరియూ ప్రాసెసింగ్ వ్యయాల కోసమే కాకుండా పని కోసం సీరియస్ గా వెతికే వారిని పట్టుకోవటానికే అట.

పని విధానం ఎలా ఉంటుందీ అంటే మీరు నమోదు చేసుకుని మీ కిట్ ని ఆర్డర్ చేయగానే మీరు ఇంటినుంచే పని ప్రారంబించటానికి అవసరమైన అన్ని సూచనలూ ఉన్న ఒక ప్యాకేజ్ ని అందుకుంటారు.  దీనిద్వారా మీరు వివిధ సంస్థక్లకు రకరకాల పనులు చేయవచ్చు. పని అనేది టెలీ మర్కెటింగ్ లేదా సేల్స్ లోనే ఉంటుంది..

(Visited 97 times, 1 visits today)