Home / health / ఈ మూడు సూత్రాలు పాటిస్తే జీవితంలో డాక్టర్ వద్దకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు.

ఈ మూడు సూత్రాలు పాటిస్తే జీవితంలో డాక్టర్ వద్దకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు.

Author:

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సాంకేతికతతో పాటు రోజుకొక కొత్త రోగం పుట్టుకొస్తుంది. ప్రజలు కొత్త కొత్త వ్యాధులతో సతమతమవుతున్నారు. పాతరోజుల్లో క్యాన్సర్ అనే మాట తెలియని మన పల్లెటూర్లలో కూడా జనాలు క్యాన్సర్ భారిన పడి చనిపోతున్నారు. వీటికి కారణం పెరుగుతున్న కాలుష్యం తో పాటు మారుతున్న మన జీవన అలవాట్లే నని చెబుతున్నారు నిపుణులు. వాటిని మార్చుకోకుంటే చీటికి మాటికి అనారోగ్యాలకు గురి కావడమే కాకుండా, హాస్పిటల్ల చూట్టూ తిరుగుతూ లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాని ముంబాయి కి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ అనుజ్ గారు చెప్పే మూడు సూత్రాలు ప్రతిరోజు పాటిస్తే అసలు 99.9% రోగాలు మన దరిచేరవు. మరి ఆ మూడు సూత్రాలేమిటో క్రింద చూడండి.


1) మనిషి శరీరంలో 70% నీటితోనే తయారయి ఉంటుంది కాబట్టి ప్రతి మనిషి ప్రతి రోజు ఉదయం నిద్ర లేవగానే పరిగడుపున అయిన ఒక లీటర్ నీరు త్రాగాలి. ఆ నీటి వలన నోటిలోని క్షారత్వం పొట్టలోకి చేరి కరిగిపోతుంది.

2) ప్రతిసారి భోజనం చేసిన 40 నిముషాల తరువాత తప్పని సరిగా వేడి నీరు తాగాలి. ఆ వేడి నీరు కరగని క్రొవ్వు పదార్ధాలను కరిగించి జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.

3) నీరు త్రాగేటప్పుడు తప్పనిసరిగా కూర్చునే నీరు త్రాగాలి, ఎట్టి పరిస్తితులలోను నిల్చొని నీరు త్రాగడాన్ని తగ్గించుకోవాలి. నిల్చొని నీరు త్రాగడం వలన కీళ్ళకు సంభందించిన రోగాలు వచ్చే ప్రమాదం ఉంది.

డాక్టర్ గారు చెప్పినట్లు ఈ మూడు సూత్రాలు పాటించి మీ జీవితాన్ని ఆరోగ్యమయం చేసుకోండి.

(Visited 3,853 times, 1 visits today)