Home / General / లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!

లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!

Author:

ప్రేమ పుట్టడానికి రెండు క్షణాలు చాలు. ప్రేమికుల మధ్య గాల్లో తేలిపోవడం, చందమామ ని అందుకోవడం కోటలు దాటే మాటలు ఎన్నో ఉంటాయి, పగలంతా ఊహల్లో, రాత్రంతా కలల్లో బతుకుతూ ఉంటారు ప్రేమికులు. పగలు, రాత్రి తేడా లేకుండా వాట్సాప్ లో చాట్ చేసుకుంటూ, ఫోన్ లలో మాట్లాడుకుంటూ ఉంటారు. టైం అనేది మర్చిపోతారు. రోజుకి 24 గంటలు ఉన్నా..ఇంకో గంట ఉంటె బాగుండు అనుకుంటారు లవర్స్. అదే వారిద్దరూ విడిగా ఉంటే ఒక రోజు ఒక యుగంలా గడుస్తుంది వారికి. బంగారం, బుజ్జి, కన్నా..ఇలా ఎన్నో కొత్త పదాలు పరిచయం అవుతాయి లవర్స్ కి. మరి కొంతమంది లవర్స్ వాట్సాప్ లో ఎలా చాట్ చేసుకున్నారో చూడండి. లవర్స్ కి కామన్ గా అనిపించిన నా లాంటి సింగిల్స్ కి మాత్రం చాలా ఓవర్ గా కనిపిస్తాడు. ఆ మెసేజ్ లు చూస్తే ఎవరైనా నవ్వు ఆపుకోలేరు.. మీరు ఓ లుక్కేయండి.

#1. Best chat ever

#2. Ujala kuda kaavala.?

#3. Pichi peaks antaru deenne!

#4. Singles ki ee kashtalu undavu

#5. Ori deeni veshalo

#6. Ippudu modalavutundi asalu confusion

#7. Sugar vastundemo jagratta

#8. Andam undaga annam enduku

#9. crackers dukanam unnattu undi

#10. saripoyaru iddaru

#11. aapara babu

#12. arjun reddy choodaledu ankunta baby

#13. aapey…paiki potav

#14. veedu chitti robo ankunta

#15. guntur mirchi gurinchi telidu ankunta

#16. athipremini ki prema ekkuva

#17. prema balm unte chaalu inke zandu balm akkarledu.

(Visited 27,893 times, 1 visits today)