Home / Inspiring Stories / గూగుల్ బంపర్ ఆఫర్, నెలకి 3 లక్షల జీతం, అప్లై చేసుకోండి..!

గూగుల్ బంపర్ ఆఫర్, నెలకి 3 లక్షల జీతం, అప్లై చేసుకోండి..!

Author:

గూగుల్ వంటి ప్రతిష్టాత్మకమైన కంపెనీలో జాబ్ అంటే ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి. డ్రైవర్‌ లేకుండా, ఎటువంటి మాన్ పవర్ అవసరం లేకుండా కేవలం వాహనమే డ్రైవింగ్ చేసుకునే విధంగా ఉండే కారును తయారు చేయాలన్నది గూగుల్ కి ఎప్పటి నుండో ఉన్న డ్రీం. అయితే ఇప్పుడు గూగుల్ ఆ డ్రీం ప్రాజెక్ట్ మీదనే ద్రుష్టి అంతటినీ పెట్టింది, అదే పనిలో బాగంగానే మానిటరింగ్ చేసేందుకు ఉద్యోగుల వెతుకలాటను కూడా ప్రారంభించేసింది. దానికి కావాల్సిన క్వాలిఫికేషన్, జీతభత్యాలకు సంబంధించిన వివరాలను నెట్‌లో గూగుల్ పొందుపరిచింది.

Google Driver Job

గూగుల్ అన్వేషిస్తున్న ఈ వెహికల్ స్పెషలిస్ట్‌కు జీతం అక్షరాలా 3 లక్షల 20వేలు,అంటే సంవత్సరానికి 36 లక్షలు పై మాటే , ఇంత జీతం ఇచ్చిన వాడు ఎంత చాకిరీ చేయించుకుంటాడా అని కంగారు పడకండి . ఇంకా చాలా ఉంది. ఈ జాబ్ కావాలంటే 1 నుంచి 2 సంవత్సరాల అగ్రిమెంట్ తో బాండ్ రాయించుకుంటారు. రోజుకు 6 నుంచి 8 గంటలు పనిచేస్తే సరిపోతుంది. అది కూడా మామూలు సాఫ్ట్ వారే జాబ్ లలానే వారంలో 5 రోజులు మాత్రమె. దీనికి అర్హత పొందటానికి బీఎస్ లేదా బీఏ డిగ్రీ ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటుగా టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. అంతే కాకుండా మరీ ముఖ్యంగా క్లీన్ డ్రైవింగ్ హిస్టరీ, క్రిమినల్ హిస్టరీ లేకుండా ఉండటం తప్పనిసరి.ఈ జాబుకి ప్రపంచంలో ఎవరైనా అప్లై చేయవచ్చు.

Must Read: స్మార్ట్ ఫోన్ పోయిందా?ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ సహాయంతో ఈజిగా మీ ఫోన్ ఎక్కడ ఉందొ కనిపెట్టవచ్చు.

(Visited 11,339 times, 1 visits today)