Home / health / ఉల్లిపాయ వలన ఉపయోగాలు మీ కోసం

ఉల్లిపాయ వలన ఉపయోగాలు మీ కోసం

Author:

తల్లిచేయలేని మేలు ఉల్లి చేస్తోంది అంటారు పెద్దవారు.మరి ఆ మాట ఊరికే ఎందుకు అంటారు! మరి ఉల్లి వలన మనకు ఎలాంటి లాభాలు ఉన్నాయో ఒక్కాసారి చూద్దాం.

1. ఒక పెద్ద ఉల్లిగడ్డను తీసుకోని దానిని అడ్డంగా కోసి రాత్రి పూట మన కాళ్ళ కింద సాక్సులలో పెట్టి పడుకోవడం వలన. కాళ్ళ పగుళ్లు తగ్గి మృదువుగా మారి కాళ్లకు సరిపడ రక్త ప్రసరణ జరుగుతుంది. అలాగే కాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి.

2.ఇలా చేయడం వలన రక్తం శుద్ధి అవుతుంది అలాగే శరీరంలోని నీరంతా తగ్గుతుంది దానితో శరీరంలో జీర్ణక్రియ మెరుగవుతుంది.

3. ఈ వర్షాకాల సీజన్ లో ఉల్లిని కోసి దాని వాసనను చుస్తే జలుబు తొందరగా తగ్గుతుంది.

Health benefits with onions

4.కోసిన ఉల్లిని మన శరీరం పై రాసుకుంటే శరీరం పై ఉండే మచ్చలు పోతాయి అలాగే చర్మం కూడా మృదువుగా అవుతుంది.

5.ఉల్లిపాయ రసాన్ని తలకు రాసుకుంటే ఊడిపోయిన జుట్టు మల్లి పెరుగుతుంది.

6. మన కురులు చాలా అందంగా నిగనిగలాడాలంటే ఉల్లి రసాన్ని స్నానం చేసే ముందు తలకు మర్దన చేయాలి.

7.అలాగే ఉల్లిపాయతో అనేక రకాల క్యాన్సర్ కారకాలతో పోరాడే గుణం ఉంది.

8. పచ్చి ఉల్లిపాయ ఎక్కువగా తినడం వలన పురుషులకు వీర్యం వృద్ధి ఎక్కువగా జరుగుతుంది.

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 1 times, 1 visits today)