Home / Entertainment / సొషల్ మీడియాలో పాక్ ని ఒక ఆట ఆడుకున్న ఇండియన్ ఫ్యాన్స్.

సొషల్ మీడియాలో పాక్ ని ఒక ఆట ఆడుకున్న ఇండియన్ ఫ్యాన్స్.

Author:

ఇండియా, పాకిస్తాన్ ల మధ్య క్రికెట్ మ్యాచు అంటే కేవలం ఈ రెండు దేశాల అభిమానులే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తారు.ఈ మ్యాచుపై అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. ఆట పక్కన పెడితే ఇరు దేశాల అభిమానులు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు పెట్టుకునే పోస్టులు ఆధ్యాంతం అలరిస్తాయి.నిన్న ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌, పాక్ ల మధ్య జరిగిన మ్యాచులో టీమ్‌ఇండియా పాక్ ను తుక్కు తుక్కుగా ఓడించింది. పాక్ టీమ్‌ ఏ దశలోను టీమ్‌ఇండియాకు పోటీ ఇవ్వలేకపోయింది. మ్యాచుకు ముందు తాడో పేడో తేల్చుకుంటామని, ఇండియాను ఓడిస్తామని భీరాలు పలికిన పాక్ క్రికెటర్లను, అభిమానులను మ్యాచు తర్వాత భారత అభిమానులు ఒక ఆట ఆడుకునారు. అందులో కొన్ని కామెంట్లు ఫోటోలు మీకోసం.

pak_vs_india

ఇంకా ఇలాంటి వీడియోలు, ఫన్నీ ఫోటోలు చూడాలంటే ఫేస్ బుక్ లో కాని, ట్విట్టర్ లో గాని #indvspak అని టైప్ చెయ్యండి. రిజల్ట్స్ చూసి ఆనందించండి.

(Visited 1,257 times, 1 visits today)