అతనొక సమోసాలమ్ముకునే వ్యక్తి. తన సంపాదన రోజుకు 300-400 మించదు ఆ సంపాదన అతని వ్యాపారం జరిగే సిటీలో సరిపోదు.అలాంటిది ఒక్క సారే అతనికి ఐదు సమోసాలకు 1000 రూపాయలిస్తే..!? అతనెలా ఫీలౌతాడు? మాములుగా ఐతే అతను చాలా ఆనంద పడాలి, సంతోషంతో ఎగిరి గంతెయ్యాలి… కానీ అతను మనకో షాక్ ఇచ్చాడు. తన ఆత్మాభిమానాన్ని నిలబెట్ట్ కోవటమే కాదు మన అభిమానాన్నీ పొందుతాడు.. అతనేం చేసాడో మీరే చూడండి…