Home / Videos / Video: కాటమరాయుడు టీజర్ వచ్చేసింది..!

Video: కాటమరాయుడు టీజర్ వచ్చేసింది..!

Author:

ఎన్నో రోజులుగా అభిమానులందరూ ఎదురుచూస్తున్న కాటమరాయుడు టీజర్ వచ్చేసింది, నెల రోజుల నుండి వాయిదా పడుతూ వచ్చిన టీజర్ ఎట్టకేలకు రిలీజ్ అవ్వడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.

టీజర్ లో డాన్స్, ఫైట్, డైలాగ్ అన్ని ఉండటంతో పవర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషి ఐపోతున్నారు, ఒక మ్యూజిక్ బిట్ కి పవన్ కళ్యాణ్ వేసిన తీన్ మార్ స్టెప్ టీజర్ కే హైలైట్ , అభిమానులకి కావలసిన అన్నింటిని ఒక టీజర్ లో పెట్టి వదిలారు, ఈ టీజర్ యూ ట్యూబ్ లో ఎన్ని రికార్డులని సృష్టిస్తుందో చూద్దాం.

(Visited 961 times, 1 visits today)