Home / Latest Alajadi / ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం

ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం

Author:

మన హైదరాబాద్ లో జరిగే గణపతి నిమజ్జనం చాలా ఉత్సహంగా జరుగుతుంది. వర్షంలో కూడా జనాలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఖైరతాబాద్ గణపతి గత 62 ఏళ్లలో తొలిసారిగా పదకొండో రోజు నిమజ్జనం అవుతున్నాడు..ప్రతి సంవత్సరం 11వ రోజు శోభాయాత్ర మొదలు పెట్టి … 12వ రోజు నిమజ్జనం పూర్తి చేసే వారు. ఈసారి మాత్రం… 11వ రోజు మధ్యాహ్నంలోగా అంటే రేపు మధ్యాహ్నం లోగా మొత్తం నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Video Source :V6news

Read more : వినాయకుడి విగ్రహాలను ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా?

(Visited 437 times, 1 visits today)