Home / health / సహజ వైద్యంతో కాన్సర్ ని పూర్తిగా నయం చేస్తున్న వైద్య నారాయణుడు.

సహజ వైద్యంతో కాన్సర్ ని పూర్తిగా నయం చేస్తున్న వైద్య నారాయణుడు.

Author:

ప్రాణాంతకర వ్యాధులలో క్యాన్సర్ వ్యాధి కూడా ఒకటిగా చెప్పవచ్చు. సాధారణంగా క్యాన్సర్ వ్యాధి ప్రారంభ దశలో కొన్ని రకాల లక్షణాలను బహిర్గత పరుస్తుంది.క్యాన్సర్ మనకు వచ్చిందని మనకు తెలిసే అవకాసం మనకు లేదు ఆసుపత్రిలో టెస్ట్ చేస్తే తప్ప, అలాగే క్యాన్సర్లో కొన్ని దశలు ఉంటాయి ప్రారంబ దశ, మధ్య దశ, చివరి దశ. ఈ మూడు దశలలో ఏ స్థితిలో వెళ్ళిన దానిని నయం చేస్తున్నాడు ఒక వ్యక్తి. అవును మీరు వింటున్నది నిజం ఆది, గురు వారాల్లో ఆ ఊరిలో ఓ ఇంటి  ముందు ఎక్కడి ఎక్కడి నుండో వచ్చిన జనాలు బారులు తీరి ఉంటారు. వివిధ రాష్ట్రాల నుండి కాదే ఏకంగా విదేశాలల నుండి కూడా వచ్చిన జనాలుంటారు ఆ లైన్ లో….. అందరూ 85 యేళ్ల నారాయణ మూర్తి వైద్యం కోసం పడిగాపులు కాస్తుంటారు. కారణం క్యాన్సర్ కు మందు అతడు ఇస్తాడు.

know-about-man-who-is-curing-cancer-with-natural-treatment

ఆ వైద్య నారాయణుడి పేరు శ్రీ N.S.నారాయణ మూర్తి గారు,

హాస్పిటల్ పేరు :
N.S.NARAYANA MURTHY CANCER TREATMENT CENTER
NARSIPURA, GOUTAM PURA POST, SAGAR ROAD, SHIMOGA
KARNATAKA, PHONE NO: 08183-258033 .

  • క్యాన్సర్ మెడిసిన్ ఇచ్చు నారాయణమూర్తి గారు హిందీ, కన్నడ, భాషలలో మాట్లాడుతారు. తెలుగు మాట్లాడితే అర్ధం చేసుకొంటారు.
  • రిపోర్ట్స్ లేకపోతే పేషంట్ ను చూసి మందు ఇస్తారు.స్కానింగ్ రిపోర్ట్స్ వుంటే మంచిది.
  • ఒక్క క్యాన్సర్ కే కాకుండా చాలా రోగాలకు మందులు ఇస్తారు. మందు వాడే విధానము కరపత్రము రూపములో ఇస్తారు.
  • అపాయింట్మెంట్ అనేది లేదు, Q లో ఎవరు ముందుగా వుంటే వారికి మందు ఇవ్వటం జరుగుతుంది.
  • చాలా సీరియస్ స్థితిలో వున్న పేషంట్ కు ప్రత్యేకముగా Q ను ఆపి చూసి మందు ఇచ్చి పంపుతారు.
  • 18 రకాల క్యాన్సర్లకు మందు ఇస్తారు, ఎటువంటి స్టేజిలో వున్నా నారాయణ మూర్తి గారు చూసి నిర్దారణ చేసి మందు ఇస్తారు.
  • పేషంట్ పోవాల్సిన అవసరం లేదు రిపోర్ట్స్ తీసుకొని పేషంట్ స్థితి తెలిసినవారు ఒక్కరు పోతే చాలు పేషంట్ వెళ్ళగలిగే స్థితిలో ఉంటే అభ్యంతరము లేదు.
  • ఇతర దేశాల నుండి కూడా చాలామంది వస్తున్నారు.
  • గురువారం, ఆదివారం మాత్రమే మందులు ఇస్తారు.
  • క్యూ లైన్ ముందురోజు ఉదయం నుండే మొదలవుతుంది.
  • ఉదయం 8 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు మందులు ఇస్తారు.
  • కోటీశ్వరుడు అయినా పేదవాడు అయినా అందరూ అక్కడ సమానమే
  • షిమోగలో లాడ్జింగ్,హోటల్స్, ట్యాక్సీ, సౌకర్యము వుంది.
  • షిమోగా నుండి నర్సిపుర కు 60  కీ.మీ .. డైరెక్ట్ హాస్పిటల్ కు ప్రేవేట్ బస్ సౌకర్యము వుంది.

Source: Facebook

 

(Visited 5,451 times, 1 visits today)