Home / Latest Alajadi / ఒక్క మిస్డ్ కాల్ తో బ్యాంకు బ్యాలన్స్, మినీ స్టేట్‌మెంట్ తెలుసుకోవచ్చు.

ఒక్క మిస్డ్ కాల్ తో బ్యాంకు బ్యాలన్స్, మినీ స్టేట్‌మెంట్ తెలుసుకోవచ్చు.

Author:

నోట్ల రద్దు చేసినప్పటి నుండి ఆన్ లైన్ లావాదేవీలు చాలా పెరిగిపోయాయి, క్యాష్ కి బదులు చాలామంది కార్డులు, ఆన్ లైన్ పేమెంట్ వాలెట్ లు వాడుతున్నారు, మన అకౌంట్ నుండి వేరే అకౌంట్ కి డబ్బులు పంపియ్యడం ఇప్పుడు క్షణాల్లో జరిగిపోతుంది, ఇంతకుముందు మన అకౌంట్ లో డబ్బులు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలంటే బ్యాంకుకి వెళ్ళాలి కానీ ఇప్పుడు ఆన్ లైన్ లో కూడా చెక్ చేసుకునే సదుపాయాలు వచ్చాయి కానీ ఇవి స్మార్ట్ ఫోన్, ఇంటర్ నెట్ కనెక్షన్ ఉన్న వారికే ఉపయోగం..కానీ స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ లేకున్నా మన అకౌంట్ లో ఎన్ని డబ్బులు ఉన్నాయో చాలా సులభంగా తెలుసుకోవచ్చు..అది ఎలాగంటే…

బ్యాంక్ బ్యాలెన్స్

మీ బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవడంతో పాటు మినీ స్టేట్‌మెంట్ పొందాలంటే ఈ క్రింది నెంబర్లకి కూడా డయల్ చేయొచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే… మీ బ్యాంక్ అకౌంట్‌కి ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్ నెంబర్ లింక్ చెయ్యబడి ఉండాలి. వేరే ఫోన్ నెంబర్ నుండి డయల్ చేస్తే ఫలితాలు రావు.

Axis Bank          18004195959      బ్యాంక్ బ్యాలెన్స్

Axis Bank          18004196969      మినీ స్టేట్‌మెంట్

Andhra Bank    09223011300      బ్యాంక్ బ్యాలెన్స్

Allahabad          09224150150      బ్యాంక్ బ్యాలెన్స్

Bandhan            18002588181      కస్టమర్ కేర్

Bank of Baroda 09223011311      బ్యాంక్ బ్యాలెన్స్

Bank of India    09015135135      బ్యాంక్ బ్యాలెన్స్

Canara                09015483483      బ్యాంక్ బ్యాలెన్స్

Canara                09015734734      మిని స్టేట్‌మెంట్

Central Bank     09222250000      బ్యాంక్ బ్యాలెన్స్

Corporation       09289792898      బ్యాంక్ బ్యాలెన్స్

HDFC                  18002703333      బ్యాంక్ బ్యాలెన్స్

ICICI                   02230256767      బ్యాంక్ బ్యాలెన్స్

IDBI                    09212993399      బ్యాంక్ బ్యాలెన్స్

Indian                 09289592895      బ్యాంక్ బ్యాలెన్స్

IOB                      04442220004      బ్యాంక్ బ్యాలెన్స్

ING Vysya – బ్యాలెన్స్ కోసం – BAL అని టైప్ చేసి 5607099కి SMS పంపాలి

ING Vysya – స్టేట్‌మెంట్ కోసం – MINI అని టైప్ చేసి 5607099కి SMS పంపాలి

Karur Vysya       09266292665      గత 3 లావాదేవీలు

PNB                      18001802222      బ్యాంక్ బ్యాలెన్స్

Syndicate            09664552255      బ్యాంక్ బ్యాలెన్స్

SBH                     09223766666      బ్యాంక్ బ్యాలెన్స్

SBI                       1800112211          బ్యాంక్ బ్యాలెన్స్

Union                  09223009292      బ్యాంక్ బ్యాలెన్స్

Vijaya                  18002665555      బ్యాంక్ బ్యాలెన్స్

Source: ComputerEra

(Visited 822 times, 1 visits today)