Home / Entertainment / Video: కొడకా కోటేశ్వరావు అదిరిపోయిందంతే….!

Video: కొడకా కోటేశ్వరావు అదిరిపోయిందంతే….!

Author:

త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న అజ్ఞాతవాసి సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి, ఇప్పటికే యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోయింది, అనిరుధ్ చేసిన కొత్తరకం మ్యూజిక్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు, అసలు పవన్ కళ్యాణ్ అంటేనే మాస్ హీరో కానీ మొత్తం క్లాస్ మ్యూజిక్ తోనే అనిరుధ్ ఫ్యాన్స్ అందరిని మెస్మరైజ్ చేసాడు, ఇంకా తను చేసిన గాలి వాలుగా వీడియో సాంగ్ అయితే ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది, ఇంతకు ముందు అత్తారింటికి దారేది సినిమాలో ” కాటంరాయుడా కదిరి నరసింహుడా..” అంటూ పాట పడిన పవర్ స్టార్ ఇప్పుడు అజ్ఞాతవాసి సినిమాలోనూ ” కొడకా కోటేశ్వరావు ” అంటూ ఒక పాట పాడాడు, ఆ పాటని ఈరోజు విడుదల చేసారు, మాటలు – పాట మిక్స్ చేసి గీత రచయిత భాస్కరభట్ల రవికుమార్ రాసిన గమ్మత్తైన లిరిక్స్ కి అనిరుద్ క్యాచీ ట్యూన్ బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది.

(Visited 138 times, 1 visits today)