మిర్చి సినిమా హిట్ తర్వాత డైరెక్టర్ కు విపరీతంగా ఆఫర్లు వచ్చిపడ్డాయి. కానీ అదెంటో అన్నీ వచ్చింది వచ్చినట్టే కాన్సెల్ అయ్యాయి.మిర్చి హిట్ టాక్ రాగానే ముందు రాంచరణ్ తొ ఒక ప్రాజెక్ట్ అనుకొవడం, దాన్ని లాంచ్ చేయడం కూడా జరిగిపొయాయి. ఐతె అదెంటో మరి కథ నచ్చలెదని చరణ్ తప్పుకొవడంతో టర్వాత సినిమా ఎన్ టీయార్ తో అన్నారు. అదీ వర్కవుటవ్వలేదు.తర్వాత బన్ని అన్నా అంతలోనే ఆగిపోయింది. చివరకు ప్రిన్స్ మహేష్ ఒకే అనడంతొ శ్రీమంతుడు పట్టాలెక్కింది.ఇప్పుడు రిలీజ్ అయ్యి హిత్ టాక్ కొట్టెసింది. దీంతో చాలా మంది హీరోస్ కొరటాల తొ సినిమా చెయ్యడనికి సై అంటున్నారు. జూనియర్ తో పాటూ మహేష్ మరో సినిమా చెద్దామని కొరటాలకు మాటిచ్చెసాడట.కొరటాల కూడా ముందు జూనియర్ తొ కానిచ్చెయడానికి ప్రిపేర్ అయిపోతున్నాడంట. జూనియర్ కొరటాల సినిమా మళ్ళీ ఇదే బన్నర్ మైత్రి మూవీస్ వాల్లే చేయబోతున్నారంట. సొ గుడ్ లక్ టు జూనియర్ అండ్ కొరటాల..