పోర్న్ సినిమాల్లో నటించి అక్కడ ఉన్న క్రేజ్ తోనే బాలీవుడ్ సినిమాల్లోకొచ్చిన సన్నీలియోన్ తన అందచందాలతోనూ బాలీవుడ్‌లో నిర్మాతలకు
కాసుల కురిపించింది. అదే పనిలో తనూ కొన్ని డబ్బులు సంపాదించుకుంది పోర్న్ సినిమాలలో నిజానికి అతి తక్కువ రెమ్యునరేషన్ కే పని చేస్తూంటారు పోర్న్ స్టార్స్ ఐతే బాలీవుడ్ లో ఆమె కాస్త ఎక్కువే సంపాదించిందనుకోవాలి అది వేరే విషయం. తన అంద చందాలే పెట్టుబడిగా అందరినీ ఆకర్షిస్తున్న ఈ అందాల సుందరి. పోర్న్‌స్టార్ గా తన పోర్న్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన స్తానాన్ని నిలుపుకోవాలనుకుంటోంది.
బిగ్‌బాస్ రియాల్టీ షోతో ఇండియాలో కి అడుగుపెట్టిన సన్నీలియోన్ ‘జిస్మ్ 2’ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా సన్నీ లియోన్ అందాల ఆరబోతకు మాత్రం శృంగార ప్రియులు మంచిమర్కులే వేశారు. తన పాపులారిటీ పెంచుకోవడం కోసం స్టార్ హీరోయిన్స్ లాగే తను కూడా మ్యాగజైన్ ల కోసం మసాలా ఫోజులు ఇస్తూ అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ మద్య “మాగ్జిమమ్” అనే ప్రముఖ మ్యాగజైన్ కోసం హాట్ పోజులిచ్చిన సన్నీ అంతే హాట్ టాపిక్ గా కూడా మారింది. నిన్న గాక మొన్న ఒక కండోం యాడ్ లో నటించినందుకు విమర్శలనెదుర్కున్న ఈ అందాల ముద్దుగుమ్మ. “మీ పని మీరు చూసుకోండంటూ ధైర్యంగా సమాధానమిచ్చి తాను సినిమాల్లోనే కాదు బయట కూడా స్పైసీ నే అని నిరూపించుకుంది. ఐతే ఇప్పుదు సన్నీలియోన్ మరో షో కి తెర లేపింది తాజాగా సన్నీలియోన్ నిర్మాతగా కొత్త అవతారం ఎత్తబోతుంది. ఇండియన్ హీరోయిన్స్‌ను బాలీవుడ్ వాతావరణాన్నీ చూసి సన్నీ కూడా బిజినెస్ బాగానే ఒంట పట్టించుకున్నట్లుంది. అందుకే తానూ ఇమేజ్ ఉండగానే క్యాష్ చేసుకునే పనిలో పడింది. తనే స్వయంగా బ్యానర్ స్థాపించి సినిమా నిర్మాణం చేపడతానంటూ సినిమా ప్రొడక్షన్ ఫీల్డ్‌లోకి ఎంటర్ అయింది. అంతే కాదు అప్పుడే భర్తతో కలసి ఓ సినిమా తీస్తోంది కూదా, ఈ సినిమా ఫ్యాంటసీ, సూపర్ హీరోలా ఉండబోతుందట. ఈ సినిమాని జేకే రౌలింగ్ పుస్తకం ఆధారంగా వచ్చిన హ్యారీ పోటర్ లాగే ఒక కామిక్ స్టోరీ ఆధారంగా తీస్తున్నారట. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయట. బాలీవుడ్ లోనూ క్రిష్ వంతి సూపర్‌హీరో కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాలు సక్సెస్ కావటం సన్నీకి ఉత్సాహం ఇస్తోంది ఇస్తోంది. ఈ స్టోరీకి తన చరీష్మా కూడా జత కలిస్తే ఇక మూవీ పెద్ద సక్సెస్సే అవుతుందని తాను ఇక నిర్మాణ సంస్థ ని పెద్ద ఎత్తునే రన్ చెయ గలననీ అనుకుంటూందట మరి సన్నీ ఎత్త బోతున్న ఈ కొత్త అవతారం ఆమెకు ఎంత ప్లస్ ఔతుందో ఎంతవరకు సక్సెస్ ఇస్తుందో. విష్ యూ గుడ్ లక్ సన్నీ…