Home / Inspiring Stories / ఇతను కూటికి పేదవాడే కానీ ఆలోచనలకు, ప్రయోగాలకు కాదు.

ఇతను కూటికి పేదవాడే కానీ ఆలోచనలకు, ప్రయోగాలకు కాదు.

Author:

అద్బుతానికి ఆకలిని లెక్కచేయదు, అద్బుతానికి పేదరికం అడ్డురాదు, అద్బుతానికి ఉన్నత చదువు అవసరం లేదు. ఎందుకంటే అద్బుతానికి కవలసింది ఆలోచన మాత్రమే అవును ఒక్క ఆలోచన ఉంటే అద్బుతాలు చేయవచ్చు అని నిరుపిస్తున్నాడు తెలంగాణ యువ సైంటిస్ట్ రేచపల్లి గ్రామం సారంగూర్ మండల కరీంనగర్ జిల్లా వాసి అయిన కూరెల్ల శ్రీనివాస్.

కూరెల్ల శ్రీనివాస్ పేరు జిల్లాలో అందరికి సుపరిచితమే ఎందుకంటే వారానికో లేద రెండు వారాలకో ఒక్కసారి ఎదో ఒక్కటి కనుగొనటం అది పేపర్లో రావడం మాములు విషయమే. శ్రీనివాస్ ఎప్పుడు కాలిగా ఉండకుండ ఎదో ఒకటి ప్రయోగం చేస్తునే ఉంటాడు. తను చదువుకున్నది బి.ఏ అయిన చిన్నప్పటి నుండి కొత్త ఆలోచనలను ఆవిష్కరించడం అతనికి అలవాటు. సమాజనికి ఏదైన చేయలనే ఆలోచననే  నన్ను ఈ కొత్త అవిష్కరణల వైపు  అడుగులు వేపిస్తున్నాయి అని శ్రీనివాస్ అంటున్నాడు.

ఇప్పటి వరకు ఇతను చిటికేస్తే లైట్లు ఆన్ అయ్యేట్టు ,చిటికేస్తే లైట్లు ఆఫ్ అయ్యేట్టు చేసి ఇంత వరకు ఎవరికి సాధ్యం కానీ విషయాన్ని కనుగొన్నాడు ,  సైన్సు కే సవాల్ విసురుతున్న ఇతను మొబైల్ మెకానిక్ కాని ఎన్నో అద్భుతాలు చేసే నేర్పరి. ఇక ఈ మధ్యల ఆడవారి పై జరిగే ఆకృత్యాలకు చెక్ చెప్పెందుకు ముట్టుకుంటే షాక్ కొట్టే ఒక పరికరాని అకనుగొన్నాడు అది వేసుకునే షర్ట్ లో అమర్చడంతో ఎవరైన వేసుకున్న వారిని ముట్టుకుంటే వారికి షాక్ కొట్టే విధంగా తయారు చేశాడు. ఇందులో మెచ్చుకొదగిన విషయం ఏమిటంటే వేసుకున్నావారికి షాక్ కొట్టదు. ఇతనిని ప్రోత్సహిస్తే ఒకమంచి శాస్త్రవేత్త అవుతాడు. మనతెలంగాణ మాణిక్యన్ని మన ప్రభుత్వం ఇతనికి ప్రోత్సహించాలని నా మనసారా కోతున్నాము.

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 1 times, 1 visits today)