ఇప్పుడు ప్రతి ఒక్కరిని వేధిస్తున్నసమస్య జుట్టు తెల్లబడటం, సాధారణంగా 50 ఏళ్ళు దాటినా తరువాతే జుట్టు తెల్లబడటం జరుగుతుంది, కానీ ఇప్పుడున్న పరిస్థితులలో 20 ఏళ్లకే జుట్టు తెల్లబడటం మొదలవుతుంది, 20 ఏళ్లకే జుట్టు తెల్లగా మారుతుండటంతో చాలా మంది మానసికంగా భాదపడిపోతున్నారు, తెల్ల జుట్టుతో బయట తిరగలేక,కెమికల్స్ కలిపిన కలర్స్ తో జుట్టుకి రంగేసుకుంటున్నారు, ఆ కెమికల్స్ వల్ల జుట్టు రాలిపోవడం కూడా జరుగుతుంది.
ఇప్పుడిప్పుడే సహజంగా జుట్టుని తెల్లగా మార్చే పద్దతులపై ఆదరణ లభిస్తుంది, పూర్వ కాలంలోనే తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి మన పూర్వికులు ఆయుర్వేదంలో చాలా మంచి పద్దతిని కనిపెట్టారు, ఈ పద్దతితో మన ఇంట్లోనే జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు,ఈ పద్దతిలో వాడే పదార్థాన్ని ఇంట్లో ఉండే వాటితోనే తయారుచేసుకోవచ్చు, దీనితో జుట్టు రాలడం ఆగిపోవడమే కాదు తెల్లబడడమూ ఆగిపోతుంది. ఇక అప్పటి నుంచి వెంట్రుకలు ఒత్తుగా, నల్లగా మారడం ప్రారంభిస్తాయి.
ఈ పద్దతిని ఆయుర్వేద వైద్యంలో చాలా విరివిగా ఉపయోగిస్తారు.
అన్నింటిని బాగా కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా 15 రోజులు క్రమం తప్పకుండా చేస్తే జుట్టు నల్లబడుతుం ది, ఈ పద్దతితో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం లేదు అని ఆయుర్వేద వైద్యులు తెలిపారు.