Home / Entertainment / మహేష్ తో నో ప్రాబ్లం..

మహేష్ తో నో ప్రాబ్లం..

Author:

మొదటి సినిమా ఎంత పెద్ద హిట్టిచ్చినా చాలామంది డైరెక్టర్స్ రెందొ సినిమా దగ్గర బోల్తా పడ్డారు. ఆందుకె ద్వితీయ విఘ్నం తప్పించుకొవడం అంత ఈజీ కాదంటారు.అలాగే చాలా మంది ఫస్ట్ సినిమా సూపర్ డూపర్ హిట్టిచ్చినా రెండొది బొక్కబోర్లా పడి కనపడకుండాపోయారు. అయితె శ్రీమంతుడు హిట్ తో, కొత్త సెంటిమెంట్ పుట్టుకొచ్చింది.అదే ఇది. మహేష్ తో గనక రెండో సినిమా చెస్తే ఆ ద్వితీయ విఘ్నం దానంత అదే పారిపోయి ఆ డైరెక్టర్స్ కి సూపర్ హిట్తొచ్చేస్తుందని. ఎందుకంటె శ్రీమంతుడు కొరటాలకు రెండో సినిమా.. హిట్టయిపోయింది.అంటే కొరటాల తన ద్వితీయ విఘ్నం దాటేసాదు.. మహేష్ హెల్ప్ తో..ఇంతకుముందు కూడా ఇద్దరు దర్సకులు.. త్రివిక్రం,శ్రీకంత్ అడ్డాల ఈ ప్రిన్స్ మహేష్ హెల్ప్ తోనే తమ ద్వితీయ విఘ్నాలని ఈజీగా దాటేసారు.ఇప్పుడు కొరటాల కూడా హాప్పీ గా విఘ్నం తప్పించేసుకున్నాడు..శొ మహెష్ తో రెండొ సినిమా చేసేస్తే ద్వితీయ విఘ్నం..భగ్నం జాంతా నై..సొ కొత్త డైరెక్టర్స్ గెట్ రెడీ.. ఫస్ట్ ది హిట్టైతే రెండొదానికోసం మహేష్ తో కమిటవ్వండి.. ఎందుకంటే మీకు తెలుసు కదా.. ప్రిన్స్ ఒక్కసారి కమిటైతే తన మాట తనే వినడు..అంతే మీకు హిట్స్ గ్యారంటి…ఎంతయినా ప్రిన్స్ మమూలు లక్కీ కాదు..తనను నమ్ముకున్నోల్లకి కూడా గొల్డెన్ హాండ్..

(Visited 47 times, 1 visits today)