Home / Inspiring Stories / ట్విట్టర్, ఫేస్‌బుక్‌ అకౌంట్లతో కోట్లు సంపాదించాడు.

ట్విట్టర్, ఫేస్‌బుక్‌ అకౌంట్లతో కోట్లు సంపాదించాడు.

Author:

మనం ఫేస్‌బుక్‌, ట్విట్టర్ లను కాలక్షేపానికి ఉపయోగిస్తు ఉంటాం. కాని క్రిస్ అనే యువకుడు వీటిని ఉపయోగిస్తు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. అది ఎలా అంటారా! క్రిస్ అన్ని పెద్ద సొషల్ మీడియా సైట్లలో ఉబర్ ఫ్యాక్ట్స్ అనే పేరుతో పేజీలను ఓపెన్ చేసి ఎవరికి తెలియని కొత్త విషయాలను తెలియజేస్తు అందరిని ఆకట్టుకున్నాడు. ఈవిధంగ రోజు కొత్త విషయాలు చెబుతుండడంతో ఫాలొవర్స్ ఎక్కువయ్యారు, అలా పెరుగుతూ క్రిస్ ని ఫాలొ అయ్యె వారి సంఖ్య రెండు కోట్లకు చేరింది. ఈ ఫాలోవర్స్ వల్లనే క్రిస్ కు కోట్లు వస్తున్నాయి.

UberFacts

కోట్ల ఫాలోవర్స్ ఉన్న క్రిస్ ని కొన్ని ప్రకటన సంస్థలు సంప్రదించాయి. తమ కంపని లేదా బ్రాండ్ కి సంబందించిన ప్రకటనలు క్రిస్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే కొంత మొత్తం అప్పజెప్పాయి. ఆ ప్రకటనలను చూసిన ఫాలోవర్స్‌ మరింత సమచారం కోసం ఆయా సంస్థల వెబ్‌సైట్‌ లను ఆశ్రయించడంతో క్రిస్ ఆదాయం మరింత పెరిగింది .ఇక అప్పటినుండి అన్నీ సోషియల్ మీడీయా సైట్లలో ఎకౌంట్లు ఓపెన్ చేసి మరింత మంది ఫాలోవర్స్‌ ని సంపాదించాడు. దానితో ప్రకటనలు పెరిగాయి మరియు క్రిస్ ఆదాయం కూడా కోట్లకు చేరింది. మీరు కూడ క్రిస్ లాగ సొషియల్ మీడీయాలో ఎదైనా కొత్తగా ట్రై చేసి డబ్బులు సంపాదించండి.

Must Read: స్నేహం కోసం తన ప్రాణాలే వదిలి..ఇప్పుడు సోషల్ మీడియాలో హీరో అయ్యాడు.

(Visited 2,033 times, 1 visits today)