Home / General / ఇది 2వ ప్రపంచ యుద్ధ సమయంలోని ఆహ్వాన పత్రిక…చివర్లో ఇలా కూడా రాసుంటుందని అస్సలు ఊహించి ఉండరు..!

ఇది 2వ ప్రపంచ యుద్ధ సమయంలోని ఆహ్వాన పత్రిక…చివర్లో ఇలా కూడా రాసుంటుందని అస్సలు ఊహించి ఉండరు..!

Author:

ఇది రెండవ ప్రపంచ యుద్ద సమయంలోని పెళ్లి ఆహ్వాన పత్రిక.. దీనిని చూస్తుంటే అప్పటి వాస్తవ పరిస్థితి తెలుస్తుంది.  శ్రీరస్తు-శుభమస్తు-ఆశీర్వమస్తు.. అని ప్రస్తుత ఆహ్వాన పత్రికలో చూస్తుంటాం దానికి భిన్నంగా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా..శాంతి-స్వాతంత్ర్యం-అభ్యుదయం అనే జాతీయోధ్యమ మాటలను పత్రికలో ముద్రించారు. ఆహ్వాన పత్రిక స్టార్టింగ్ లోనే వందేమాతరం అనే జాతీమోధ్యమ నినాదాన్నికనిపిస్తుంది.

12705686_441187312744949_6456077723981180858_n
దయచేసి మీ రేషన్ బియ్యం ముందుగా పంపలాని కోరుచున్నామనే లైన్ చూస్తుంటే… అప్పటి  ఆర్థిక పరిస్థితి కూడా తెలుస్తుంది. పెళ్ళికి వెళ్ళే అతిధులు మందుగానే వారి వంతు భియ్యాన్ని పెళ్లి ఇంటికి పంపే పరిస్థితి ఉండేది.

(Visited 27,225 times, 1 visits today)