Home / Entertainment / మెగా హీరోస్ దండయాత్ర..

మెగా హీరోస్ దండయాత్ర..

Author:
ఈ మద్య తమ ఫేవరేట్ హిరోస్ సినిమాలు రిలీజవ్వట్లేదని ఫీలవుతున్న మెగా ఫాన్స్ కి గుడ్ న్యూస్.ఇక వరస పెట్టి మెగా హీరోస్ మూవీస్ రిలీజవనున్నాయి.
 ఇప్పటికే ఎనిమిది నెలలయినా మెగా హీరోస్ నుంచి జస్ట్ రెండే సినిమాలు వచ్చాయి. పవన్ గోపాల గోపాల, బన్నీ సన్నాఫ్ సత్యమూర్తి మాత్రమే రిలీజయినా బాక్సాఫీసును ఫుల్లుగా కొల్లగొట్టాయి.అయితే తర్వాత మెగా క్యాంప్ నుంచి సినిమాలు రాలేదన్న బాద ఫాన్స్ లో బాగానే ఉంది. ఆ బాద తీరుస్తారా అన్నట్టు ఇంక సెప్టెంబర్ నుంచి వరస పెట్టి సినిమాలు రానున్నయి ఈ క్యాంప్ నుంచి.
బన్నీ రుద్రమదేవి, సాయి ధరంతేజ్ సుబ్రమణ్యం ఫర్ సేల్, వరుంతేజ్ కంచె, రాం చరణ్ బ్రూస్లీ…పవర్ స్టార్ పవన్ సర్దార్ …మళ్ళీ బన్నీ, బోయపాటి సినిమా.. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు చిరు 150వ సినిమా ఒకదాని వెనక ఒకటి రానున్నాయి.దాదాపు అన్ని మంచి సీజన్స్ ని మెగ హీరోస్ సినిమాలతొ హిట్లు కొట్టడానికి రంగం సిద్దం చేస్కున్నారు..సో మెగా ఫాన్స్ కి ఇక రాబోయేవన్నీ పండగ రోజులే…
(Visited 43 times, 1 visits today)