Home / Entertainment / నాన్నకు ప్రేమతో సినిమా 12 రోజుల కలెక్షన్స్.

నాన్నకు ప్రేమతో సినిమా 12 రోజుల కలెక్షన్స్.

Author:

Nannaku Prematho Movie Collections

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘ నాన్నకు ప్రేమతో ’ సినిమా జనవరి 13వ తేదీన వరల్డ్ వైడ్ గా దాదాపు 1700 పైగా థియోటర్స్ లో అయింది,  సూపర్ క్లాస్ ఎమోషనల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాకి మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. మెయిన్ సిటీల్లో, మల్టీ ప్లెక్సుల్లో ఈ సినిమా ఓపెనింగ్స్ బాగున్నాయి. బహుబాలి , శ్రీమంతుడు చిత్రాల తర్వాత హై య్యేస్ట్ కలెక్షన్స్ సాధించిన మూడవ చిత్రంగా నాన్నకు ప్రేమతో నిలిచింది.

నాన్నకు ప్రేమతో మెదటి రోజు 18 కోట్లు వసూలు చేసింది, ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే ఎక్కువ కలెక్షన్స్ సాదించిన చిత్రంగా రికార్డు నాన్నకు ప్రేమతో నెలకొల్పింది, ఇప్పుడు ఎన్టీఆర్ కి అందని ద్రాక్షలా ఉన్న 50 కోట్ల మార్క్ కి చేరువగా ఉంది.

నాన్నకు ప్రేమతో సినిమా 12 రోజుల కలెక్షన్స్:

Nizam:      9.78Cr
Ceeded:    6.33Cr
Vizag:       3.41Cr
East:         2.86Cr
West:        2.33Cr
Krishna:  2.10Cr
Guntur:   2.98Cr
Nellore:   1.36Cr

Total (Telugu States) : 31.02Cr.

Karnataka: 6.05Cr

Rest of India: 1.51Cr

Nannaku Prematho USA Box Office Collections: 8.55Cr.

Rest of World: 1.85Cr

Nannaku Prematho Movie World Wide 12 Days Collections: 49.16Cr

(Visited 1,036 times, 1 visits today)