రాహుల్ గాంధి హిందీలో ఏదో మాట్లాడగలదే కానీ హిందీ లో రాయలేడు చదవలేడు.ఇక మాట్లాడ్డం కూడా ఇంగ్లీష్ లో రాసుకుని బట్టీ వెస్తే తప్ప నోరు తిరగదు. ఇలంటి రాహుల్ గాంధి ని భావి భారత ప్రధానిగా చిత్రీకరిస్తున్నారు మన కాంగ్రెస్ పార్టీ జనాలు.గత రెండు రోజులుగా ఇయన పట్టుకుని చదువుతున్న హిందీ నొట్స్ ఆన్ లైన్ లో చక్కర్లు కొదుతుంది. ఇది చూసి పాపం నెహ్రు, గాంధీ అభిమనులు పడే బాధ వర్ణనాతీతం అంట..సిగ్గు తొ చచ్చిపోతున్నరంట. ఇదేముంది పెద్ద మ్యాటరా అంటారేమొ..మనకు కాదు కానీ ఒక ప్రధాని రేస్ లొ ఉండేవడికి మ్యాటరె..నిజానికి రాహుల్ గాంధి నాన్న రాజీవ్ కానీ నానమ్మ ఇందిర కానీ హిందీలో అనర్గలంగా మట్లాడెయగలరు. వాళ్ళు మాట్లాడ్డాం మొదలెడితే ఎదుటి వాల్లు మెస్మరైజ్ కావాల్సిందే..అందుకే జనాల్లోకి చొచ్చుకుపోయారు. కానీ వాళ్ళ వారసులుగా చెప్పబడే సొనియ, రాహుల్ గాంధి లు మాత్రం ఏదో అరువు తెచ్చుకుని మాట్లాడినట్టే మాత్లాడతారు. పాపం సొనియమ్మ మన దేశం కాదు కాబట్టి ఓకే.కానీ కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి కూడా మన జాతీయ భాష హిందీ సరిగా మాట్లాడలేకపోతే ఎలా? ఇదే పాపం కాంగ్రెస్ అభిమానుల ఆవేదన..ఇక మొన్నటిదాక నాకేం పట్టదన్నట్టు కాం గా కూర్చున్నరాహుల్ గాంధి హాలిడేస్ తర్వాత కాస్త దూకుడు గానే వ్యవహరిస్తున్నాడు.ఈ మధ్య బర్మా ప్రాంతంలో దీక్షలూ గట్రా చెసి కొంచం మారినట్టే కనపడుతున్నాడు. అయితే ఎన్ని చెసినా సరిగా..సరయిన కంటెంట్ తో సుటిగా సుత్తి లేకుండా మాట్లాడలేకపోతే జాతీయ నాయకుడెలా అవుతాడన్నది కాంగ్రెస్ వీరాభిమానుల ప్రశ్న.దట్ టూ సూటిగా సుత్తి లేకుండ ఈ మధ్య పార్లమెంట్ లో కూదా రాహుల్ జీ పట్టుమని పది నిమిషాలు కుదా మాట్లడలేదు.. మొత్తం స్పీచింగ్ అంతా మల్లికార్జున ఖర్గె తీసేసుకున్నాడు. మరి ఇలా అయితే పాపం రాహుల్ గాంధి నేషనల్ లెవెల్ లో సూపర్ లిడర్ ఎలా అవుతాడు.కాంగ్రెస్ ని ఫ్యుచర్ లో పవర్ లొకి ఎలా తెస్తాడు.. ఇదే మన కాంగ్రెస్ అభిమానులను కలవరపెడుతోందట.. ఒక హైదరబాదీ కాంగ్రెస్ అభిమాని అయితే ఒక అడుగు ముందుకేసి రాహుల్ గాంధి కి ఒక సలహా ఇచ్చేసాడు..ఆతని మాటల్లోనె చెప్పాలంటే.. రాహుల్ జీ.. ఇలాగయితె కస్టం బాస్.. హైదరబాద్లో మంచి హిందీ నేర్పే పంతుల్లున్నారు.పంపించమంటే పంపిస్తాం మరి.ప్లీజ్ కొంచం హింది నేర్చుకోండి సారూ . అసలిదంతా ఎందుకంటారా.. బికాస్ హి రైట్స్ ఇంగ్లీష్ బట్ స్పీక్స్ హిందీ..