Home / Entertainment / కమల్ హసన్, ప్రీతి జింతాలతో 1998లోనే రోబో సినిమాకి ఫోటోషూట్ చేసిన శంకర్.

కమల్ హసన్, ప్రీతి జింతాలతో 1998లోనే రోబో సినిమాకి ఫోటోషూట్ చేసిన శంకర్.

Author:
preity-zinta-kamal-haasans-photoshoot-for-robo
శంకర్ దర్శకత్వంలో రజినికాంత్, ఐశ్వర్యరాయ్ జంటగా నటించిన రోబో సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలుసు. 2010లో విడుదల అయిన ఈ సినిమా అన్ని బాషలలో కలిపి 330 కోట్ల రూపాయలకి పైన వసూలు చేసింది. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ మధ్య బయటకి వచ్చాయి. శంకర్ 1998లోనే రోబో సినిమా తీయాలని ప్లాన్ చేశాడట. సినిమా కోసం కమల్‌హాసన్, ప్రీతి జింతాలను ఒప్పించి ఫోటో షూట్ కూడా చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పట్లో సినిమా తీయలేకపోయడట శంకర్. అదే సినిమాను రజీనికాంత్ తో 2010లో తీసి గొప్ప విజయం సాదించాడు.
 preity-zinta-kamal-haasans-photoshoot-for-robo
అప్పటి ఫొటోషూట్ లోని కొన్ని ఫోటోలను కింద చూడచ్చు. సంవత్సరాలు గడిచిన శంకర్ ఆలోచనలు చెక్కు చెదరలేదు ఆ ఫోటోలని చూస్తే శంకర్ ఆలోచనలు ఎంత అడ్వాన్స్ గా  ఉన్నాయో తెలుస్తుంది. కమల్ హసన్, ప్రీతికి అప్పట్లో వాడిన బట్టల డిసైన్లనే చిన్న మార్పులతో రజినీకాంత్ మరియు ఐశ్వర్య కి 2010లో వాడారు. అప్పట్లోనే ఆ సినిమా వచ్చి ఉంటే ఫలితం ఎలా ఉండేదో?
preity-zinta-kamal-haasans-photoshoot-for-robo
preity-zinta-kamal-haasans-photoshoot-for-robo
shankar-s-robo-photo-shoot-stills-4e5da71a.preview2
shankar-s-robo-photo-shoot-stills-4e5da71a.preview2
(Visited 906 times, 1 visits today)