Home / Entertainment / సరైనోడు ఫస్ట్ డే కలెక్షన్స్.

సరైనోడు ఫస్ట్ డే కలెక్షన్స్.

Author:

సరైనోడు ఫస్ట్ డే కలెక్షన్స్  Sarainodu-first-day-collections

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పక్క మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి తీసిన సినిమా “సరైనోడు”, ఈ సినిమా మెదలైనప్పటి నుండే ఫుల్ క్రేజ్ ని తెచ్చుకుంది, ఏప్రిల్ 22న హై ఎక్స్ పెక్టేషన్స్ తో రిలీజ్ అయి, బాక్సాపీస్ మార్కెట్ వద్ద దుమ్మురేపే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అల్లు అర్జున్ అకౌంట్ లో ఇప్పటికే 50 కోట్ల సినిమాలు మూడు ఉన్నాయి కాబట్టి ఈ సినిమా 100 కోట్లు వసూలు చేయాలనీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సరైనోడు ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే అల్లు అర్జున్ కెరీర్ లో నే బెస్ట్ ఓపెనింగ్స్ సరైనోడు సినిమాకి వచ్చాయని ట్రేడ్ పండితులు చెప్పుతున్నారు, ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం సరైనోడు ఫస్ట్ డే కలెక్షన్స్ 14 కోట్లు ఉన్నాయి,  కలెక్షన్స్ వివరాలు పూర్తిగా బయటకి రాలేదు.

Sarainodu First Day Collections Area Wise:

Naizam:  2.41 Cr

Ceeded:   1.95 Cr

Vizag:      0.94 Cr

Krishna: 0.50 Cr

East:        1.02 Cr

West:       1.03 Cr

Nellore:  0.52 Cr

Other States: 2 Cr

Overseas: 1 Cr

Sarainodu First Day Collections (Telugu): 9.61 Cr

Sarainodu First Day Collections (USA ): 1.27 Cr

Sarainodu First Day World Wide Total Collections: 13.88 Cr Appr.

(Visited 2,960 times, 1 visits today)