Home / Political / 500, 1000 రూపాయల నోట్ల రద్దుపై హల్ చల్ చేస్తున్న కామెడి వీడీయో, పోస్టులు

500, 1000 రూపాయల నోట్ల రద్దుపై హల్ చల్ చేస్తున్న కామెడి వీడీయో, పోస్టులు

Author:

500, 1000 రూపాయల నోట్లు రద్దుచేస్తూ ప్రధాని నరేంద్ర మోడి తీసుకున్న సాహాసోపేతమైన నిర్ణయం దేశాన్ని ఒక కుదుపు కుదుపింది. నిన్న రాత్రి నుండి సొషల్ మీడియాలో రద్దయిన నోట్ల మీదా చాలా కామెడి పోస్టులు దర్శనమిచ్చాయి. ఒకరు “అమెరికా వోట్లు లెక్కపెడుతుంటే ఇండియా నోట్లు లెక్కపెడుతుంది” అని ఇంకొకరు “ఈరోజు నుండి ఎవరైనా లంచం అడిగితే వేయి రూపాయలు కన్న తక్కువ ఇయ్యను” అని భలె వింత పొస్టులు పెట్టారు. చంద్ర బాబు నాయుడు లాంటి వారు, నేనిచ్చిన సూచన తోనే మోడి 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేసాడని ప్రకటించి సంతోషపడ్డారు. మరికొందరు కింది వీడియో ను షేర్ చేసి మోడి ఈ బిచ్చగాడి ఐడియా కాపి కొట్టాడని చెప్పారు.. ఆ కామెడి వీడీయో మీరు చూసెయ్యండి.

(Visited 4,809 times, 1 visits today)