ప్రస్థానం ఫేం దేవాకట్టా సరయిన ఆఫర్స్ లేక కొంచం దీలా పడ్డా విషయం నిజమే కానీ మంచి టాలెంట్ ఉన్నోడు. మాములు రెగ్యులర్ సినిమాలొస్తున్న టైం లో దిఫరెంట్ గా డేరింగ్ గా ప్రస్థానం తీసి మన తెలుగు సినిమా పరువుని పెంచాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తర్వాత తీసిన ఆటోనగర్ సూర్య దారునంగా ఫ్లాప్ అవ్వడంతో కొంతకాలం గ్యాప్ కుడా తిసుకున్నాడు. అలంటి సమయంలోనే మంచు విష్ణు ఒక తమిల్ రీమేక్ చేయమని దేవాకట్టా ని అదగడం ఇద్దరు ఓకే అనుకుని సినిమా తీసేయడం కూడా జరిగిపోయాయి. ఆ సినిమా రిలీజ్ కు దగ్గర పడుతున్నా కుడా ఇలంటి తైం లో దేవాకట్టా షార్త్ ఫిల్మ్ చెయడం ఏంటి అనుకుంటున్నారా? యస్, మీ డౌట్ కరెక్తె.. ఇది రెగ్యులర్ షార్ట్ ఫిల్మ్ కాదు.. స్వాతంత్ర దినొత్సవం సందర్భంగా 15 వ ఆగస్ట్ న మన జనాలకు ఒక సందేశం ఇవ్వాలని తీస్తున్నదంట. మన పాపులర్ పాప్ సింగర్ స్మిత తొ ఆయన ఈ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నరట. 15 వ ఆగస్ట్న ఇది రిలీజ్ కానుందట.. సినిమ డైరెక్తర్ని నేను షార్త్ ఫిల్మ్ తీయడం ఏంటి అన్న ఇగో లేకుండా అచ్చు మన సుకుమార్ లాస్ట్ ఇయర్ అల్లు అర్జున్ తో తిసినట్టు గానే దేవాకట్టాకూడా తీయడం ఒక రకంగా మంచి సంప్రదాయం అనే చెప్పుకోవాలి.. షార్ట్ ఫిలంస్ తీస్తూ సినిమాల్లోకి వెల్దాం అనుకునే వాల్లందరికి ఇదొక ఎనర్జీ బూస్టప్ .. వేరీ గుడ్ సుకుమార్ అంద్ దేవాకట్టా ఫర్ ఎంకరేజింగ్ యూత్..