Home / health / సహజంగా పొట్టని తగ్గించుకోవడానికి సులువైన చిట్కా..!

సహజంగా పొట్టని తగ్గించుకోవడానికి సులువైన చిట్కా..!

Author:

అధిక బరువు ఇప్పుడు చాలా మందిలో కనిపిస్తున్న సమస్య, అధిక బ‌రువు ఉన్న‌వారికి కలిగే అసౌకర్యాల్లో ముందుకు తన్నుకొచ్చిన పొట్ట కూడా ఒకటి.భారీగా పెరిగిన పొట్టని తగ్గించుకోవడం కోసం అనేక మంది త‌మ‌కు తెలిసిన ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తూనే ఉన్నారు, వివిధ ప్రయత్నాలు చేసి అనేక కొత్త రోగాలని తెచ్చుకున్న వారు కూడా ఉన్నారు, కానీ సహజ పద్దతిలో ప్రయత్నిస్తే చాలా సులభంగా పొట్టని తగ్గించుకోవచ్చు, కింద ఇచ్చిన ఓ చిట్కాను పాటిస్తే స‌రి. కొద్ది రోజుల్లోనే పొట్ట‌ను సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు.

ఉలవ జావ తయారీ విధానం:

  • ఉల‌వ‌లు – 50 గ్రా.
  • నీరు – అర‌లీట‌రు
  • అల్లం – 1 గ్రా.
  • జీల‌క‌ర్ర పొడి – 1 గ్రా.
  • సైంధ‌వ ల‌వ‌ణం – 2 గ్రా.
  • మిరియాల పొడి – 1 గ్రా.

simple-method-to-reduce-the-weight

ఉలవ పిండి తప్ప నీళ్ళు.మిగతా అన్నీ కలిపి స్టవ్ మీద పెట్టి నీళ్ళు మరిగిన తర్వాత ఉలవ పిండి కొంచెం నీళ్ళల్లో కలిపి గడ్డ కట్టకుండా గరిటెతో తిప్పుతూ జావ లాగా త‌యారు చేయాలి. దీన్ని రోజూ సాయంత్రం 4 గంట‌ల‌కు తాగాలి. దీని వ‌ల్ల పొట్ట త‌గ్గుతుంది. సాగిన పొట్ట కూడా ద‌గ్గ‌రికి వ‌స్తుంది. ఇలా వారం రోజుల పాటు ఆపకుండా చేస్తే అనూహ్యమైన మార్పు కనిపిస్తుంది. అందరికీ తెలిసేలా షేర్ చేయండి.

Must Read: Video: పడుకున్న ఒక నిమిషంలోనే నిద్రలోకి జారుకునే ట్రిక్..!

(Visited 1 times, 1 visits today)