Home / Inspiring Stories / పసుపు పచ్చగా ఉన్న దంతాలను నిమిషాల్లో తెల్లగా మార్చుకోవచ్చు.

పసుపు పచ్చగా ఉన్న దంతాలను నిమిషాల్లో తెల్లగా మార్చుకోవచ్చు.

Author:

మనం ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు వారు ముందుగా మనలో చూసేది ముఖం మరియు దంతాలను. ముఖనికి ఉన్న రంగును మార్చడం కష్టం కావచ్చు కానీ దంతాలకు ఉన్న పచ్చరంగు, దంతాలకు మధ్యలో గాటుగా ఉండేటువంటి దంతాలను కూడా ఇప్పుడు మనం తెల్లగా మార్చుకోవచ్చు. ఎందుకంటే దంతాలుకు రంగు ఉంటే మనం మాట్లాడే సమయంలో ఎదుటివారి చూపు అంత మన దంతాలపైనే ఉంటుంది. మరి ఈ సమస్యకు పరిష్కారం కోసం పెద్ద డాక్టర్స్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు ఎంచక్క ఇంట్లోనే ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తోనే కేవ‌లం 3 నిమిషాల్లోనే మీ దంతాల‌ను తెల్ల‌గా మారేలా చేయ‌వచ్చు. ఆశ్చ‌ర్యంగా ఉందా! అయితే ఇది నిజ‌మే….

baking-soda-lemon-white-teeth

పచ్చగా లేద గాటు దంతాలను తెల్ల‌గా క‌నిపించేలా చేసేందుకు కేవ‌లం రెండు ప‌దార్థాల‌ను తీసుకుంటే చాలు. అవే బేకింగ్ సోడా, నిమ్మ‌ర‌సం. ఒక చిన్న‌పాటి బౌల్‌లో ఒక స్పూన్ బేకింగ్ సోడా (ఎక్కువ కాకూడ‌దు సుమా)ను తీసుకోవాలి. దానికి స‌గం నిమ్మ‌కాయ నుంచి తీసిన రసాన్ని కొద్ది కొద్దిగా క‌ల‌పాలి. చివ‌ర‌కు బేకింగ్ సోడా నిమ్మ‌ర‌సంలో పార‌ద‌ర్శ‌కంగా క‌రిగి ఓ ద్రావ‌ణంలా త‌యార‌వుతుంది. ఈ ద్రావ‌ణంలో కొద్ది భాగాన్ని చేతి వేలిపై తీసుకుని దాంతో దంతాల‌పై బ్ర‌ష్ చేసిన‌ట్టు చేయాలి. అనంత‌రం నీటితో నోటిని పుక్కిలించాలి. అంతే, క్ష‌ణాల్లోనే దంతాలు తెల్ల‌గా మారుతాయి.

Must Share: మీకు పుట్టబోయే బిడ్ద ఆడా? మగా ? అని ముందే తెలుసుకోవచ్చు…!

(Visited 119,099 times, 1 visits today)