Home / Videos / Video: ఈ ట్రిక్ తో ఎలుకలని చాలా సులభంగా పట్టుకోవచ్చు.

Video: ఈ ట్రిక్ తో ఎలుకలని చాలా సులభంగా పట్టుకోవచ్చు.

Author:

ఎలుకలు ఎక్కువగా జనసంచారం ఉన్న ప్రాంతాలలోనే నివసిస్తాయి, అవి మనం ఆహారాన్ని తిని కలుషితం చేస్తాయి, ఇంకొన్ని జాతుల ఎలుకలు కొన్ని రకాల వ్యాధుల్ని కూడా వ్యాప్తి చేస్తాయి, ఎలుకల బెడద సిటీలు, పట్టణాలలో కంటే గ్రామాలలో ఎక్కువగా ఉంటుంది, ఎలుకల సమస్యని తగ్గించుకునేందుకు చాలామంది కొన్ని రకాల మందులు వాడుతుంటారు, వాటితో ఎలుకల సమస్య తగ్గిపోతుంది కాకపోతే ఆ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది, ఒక సింపుల్ ఐడియాతో ఎలుకలని పట్టుకునే విధానం కింది వీడియోలో ఉంది.

ఒక ఖాళీ వాటర్ బాటిల్, రెండు పెన్సిల్ లు లేదా రెండు పెన్నులు, ఒక రబ్బర్ బ్యాండ్, పేపర్ క్లిప్, దారంలని తీసుకోని ఆ వీడియోలో చెప్పినట్టుగా చేయండి, ఈ సింపుల్ ట్రిక్ తో ఎలుకలని చాలా సులభంగా పట్టుకోవచ్చు, ఈ ట్రిక్ ని ఊర్లలో ఉండే వాళ్ళకి నేర్పియండి ముఖ్యంగా రైతులకి ఎందుకంటే ఎలుకల వల్ల రైతులే ఎక్కువగా నష్టపోతున్నారు, వాళ్ళు కష్టపడి పండించిన ధాన్యంని ఎలుకలు కలుషితం చేసి నష్టపరుస్తాయి, ఈ విషయాన్నీ అందరికి తెలిసేలా షేర్ చేయండి.

(Visited 913 times, 1 visits today)