Home / health / విషపూరిత పాము కరిచిన వెంటనే ఇలా చేస్తే ప్రాణాలని రక్షించుకోవచ్చు.

విషపూరిత పాము కరిచిన వెంటనే ఇలా చేస్తే ప్రాణాలని రక్షించుకోవచ్చు.

Author:

ప్రతి సంవత్సరం మన దేశంలో సగటున రెండు లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు, వారిలో చాలమంది సమయానికి వైద్యం అందక మరణిస్తున్నారు. పట్టణ ప్రాంతాలలో ఐతే మంచి ఆసుపత్రులు ఉంటాయి గనుకా వారిని పాము కాటు వేసిన త్వరగా చికిత్స అందుబాటులో ఉంటుంది కాబట్టీ ఎటువంటి ప్రమాదం ఉండదు కాని ఏదైనా పల్లెటూరిలో ఎవరికైనా పాముకరిస్తే వారి పరిస్థితి ఏమిటి!?. కరిచినవారిని ఆసుపత్రికి తీసుకువెళ్లే సమయానికి చాలా మంది మరణిస్తున్నారు.

దానికి కారణం వారికి ఆసుపత్రి దూరంగా ఉండటం, ఎలాంటి పాము కరించిందో తెలియక పోవడం. మన ప్రాంతాలలో కేవలం 5రకాల పాములు మాత్రమే అత్యంత విషాన్ని కలిగి ఉంటాయి. ఒకవేళ ఇలాంటి పాములు కరిచినా ఆ విషంతో మనిషి చనిపోవడానికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది.పాము కరిచినా తర్వాత మూడు గంటలలో వారికి ప్రథమ చికిత్స అందిస్తే కచ్చితంగా బ్రతికించవచ్చు.

Snake Bite Learn First Aid Treatment

ఆ చికిత్స ఎలా చేయాలో క్రింద చదవంది.

  •  పాము కాటు వేయగానే కుదురితే ఆ పాము ఎదో( రకం/ పేరు) గుర్తించగలిగితే చికిత్స చేయడం సులువు అవుతుంది. ఒకవేళ పాము కనపడనట్లైతే కాటు వేసిన ప్రాంతంలో ఉన్న గాట్లను బట్టీ అది విషపు పామా? లేక సాధరణ పామా? గుర్తించవచ్చు. ఒకటి లేదా రెండు గాట్లు ఉంటే అది విషపు పాము. మూడు, అంతకంటే ఎక్కువగా గాట్లు ఉంటే అది విషరహిత పాము.

  •  శరీరంపై పాము కాటు వేసిన చోట క్రిందా, పైన రక్త ప్రసరణ జరగకుండా గట్టిగా త్రాడుతో కట్టాలి. దీని వలన విషం గుండెకు తొందరగా చేరుకోకుండా ఉంటుంది.
  •  ఒక శుభ్రమైన సిరంజీ (సూది పెట్టాల్సిన అవసరం లేదు) తీసుకొని, పాము కాటు వేసిన గాటుపై పెట్టి రక్తాన్ని బయటకు లాగడానికి ప్రయత్నించండి. అలా కొంత విషం శరీరం నుండి బయటకు వచ్చె అవకాశం ఉంది.
  • హోమియోపతి మెడిసిన్ అయిన NAJA-200 ను 5ML బాటిల్ ఉంచుకోవాలి. దీని ఖరీదు 10 రూపాయలే. దీనిని పాము కరిచిన వ్యక్తి నాలుక పై 10 నిమిషాలకోసారి 3 సార్లు వేస్తే…ఆ వ్యక్తి త్వరగా కోలుకుంటాడు. తర్వాత డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి చికిత్స చేయించాలి.
  •  ఇలా ప్రధమ చికిత్స చేసి పాము కరిచిన వ్యక్తిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించాలి.
(Visited 1 times, 1 visits today)