Home / Entertainment / ఈ పజిల్ కి కరెక్ట్ సమాధానం చెప్పగలరా…?

ఈ పజిల్ కి కరెక్ట్ సమాధానం చెప్పగలరా…?

Author:

twitter-puzzle-online

కొత్త సంవత్సరంలో ఒక కొత్త ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది, ఇంతకీ ఆ ఫొటోలో ఏం ఉందంటే ఒక పజిల్, మీరు పైన చూస్తున్న ఫోటోయే ఆ పజిల్. ముందుగా ఇంగ్లీష్ లో ఉన్న ఆ పజిల్ ని పూర్తిగా చదవండి..

చదివారా.. పూర్తిగా చదివారా.. దాని సమాధానం కూడా తెలిసిందా.. లేదా… మీ మెదడుకు పదును పెట్టి రెండు మూడు సార్లు చదివితే ఆ పజిల్ కి సమాధానం చాలా ఈజీగా చెప్పేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే మరొకసారి ప్రయత్నించండి.

ఓకే.. చాలా సేపు ప్రయత్నించారు. కాని.. ఇంతకీ దాని సమాధానం తెలిసిందా లేదా?

అయితే.. చాలా మందికి ఈ పజిల్ చదవగానే ఎక్కువమందికి వచ్చే సమాధానం DEATH. కాని సమాధానం అది కాదు. ఆ పజిల్ కి అసలు సమాధానం ఇంగ్లీష్ లెటర్ E .

E నా.. అలా ఎలా అంటారా?… మరొకసారి జాగ్రత్తగా పజిల్‌ను చదవండి మీకే అర్థమవుతుంది. ఇక.. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నది. నెటిజన్లు… ఆ ప‌జిల్ ట్వీట్‌పై తెగ కామెంట్లు కూడా చేస్తున్నారు.

 

(Visited 90 times, 1 visits today)