Home / Political / సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో భారతదేశం స్థానమెంతో తెలుసా?

సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో భారతదేశం స్థానమెంతో తెలుసా?

Author:

భారతదేశం సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి. ఆ సుగంధ ద్రవ్యాల కోసమే బ్రిటీష్ వాళ్ళు మన దేశానికి వచ్చి మనను 200 యేళ్ళు పాలించారు. ఇప్పటికి మన దేశం కొన్ని సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో అగ్ర స్థానంలో ఉంది. ప్రపంచంలోని 3/4 వ వంతు పుదీనాను భారతదేశం ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా ప్రపంచంలో పండించె 69% కొత్తిమీర ను, 68% పసుపు ను, 60% జీలకర ను మనదేశం ఉత్పత్తి చేస్తుంది. మిగిలిన సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిని క్రింది ఫోటోలో చూడండి. లోక్ సభలో ఒక ప్రశ్నకు సమధానంగా ప్రభుత్వం ఈ సమాచారం తెలిపింది.

Indias-share-in-worlds-Spices-Production_Infographic

Source: https://factly.in/indias-share-in-world-trade-of-spices/

 

(Visited 417 times, 1 visits today)