Home / Latest Alajadi / ఈ ఆకుకూరతో ఎలాంటి కిడ్నీ సమస్యని అయిన తగ్గించుకోవచ్చు.

ఈ ఆకుకూరతో ఎలాంటి కిడ్నీ సమస్యని అయిన తగ్గించుకోవచ్చు.

Author:

ఈ కాలంలో మన దేశంలో ఎక్కువమందిని కలవరపెడుతున్న ఆరోగ్య సమస్య కిడ్నీ వైఫల్యం, మన రక్తాన్ని నిరంతరాయంగా శుద్ధి చేస్తూ ఉంటాయి, రక్తంని శుద్ధి చేసి రక్తంలో ఉండే మలినాలని బయటికి పంపి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, అలాంటి కిడ్నీ పనితీరులో ఏమైనా తేడా వస్తే మన ప్రాణాలకే ప్రమాదం, ముఖ్యంగా కిడ్నీ పాడైనప్పుడు విష్యతుల్యమైన సీరం క్రియేటినిస్, యూరియా వంటి మలినాలు మూత్ర్రంతో వెళ్లిపోకుండా రక్తంలోనే కలిసిపోతాయి , ఆలా జరిగితే మనకి త్వరగా ఆయాసంతో పాటు సరిగ్గా నిద్ర కూడా పట్టదు , కొన్నాళ్ళకి రక్తం పూర్తిగా చెడిపోయే ఆవకాశం కూడా ఉంది, ఇంకా కిడ్నీలపై దాదాపు పది లక్షల నెఫ్రాన్స్ ఉంటాయి, ఇవి రక్తాన్ని జల్లెడలాగా ఫిల్టర్ చేస్తాయి, కిడ్నీ పాడైనప్పుడు ఇవి రక్తాన్ని శుద్ధి చేయలేవు, మలినాలని రక్తం నుండి వేరు చేయలేవు, అలాగే కిడ్నీలో రాళ్ళూ ఏర్పడినప్పుడు కూడా కిడ్నీలు పాడైయ్యే అవకాశం ఉంది, అలా జరిగితే మనిషి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.

తెల్ల గలిజేరు

విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్యని మనం నియంత్రించవచ్చు, పూర్వకాలంలో పునర్నవ(తెల్ల గలిజేరు ) ఆకుకూరని ఎక్కువగా వాడేవారు, తెల్లగలిజేరు ఆకుకూరలో కిడ్నీ సమస్యలని తగ్గిచే ఔషధాలు పుష్కలంగా ఉన్నాయి, అందుకే ఈ ఆకుకూరని ఆయుర్వేదం వైద్యంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు , ఈ తెల్ల గలిజేరు ఆకుకూరని తరుచుగా తీసుకోవడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

(Visited 4,028 times, 1 visits today)