జనాల మీద సినిమాల ప్రభావం ఎంతుందో గానీ పంచ్ డైలాగుల ప్రభావం మాత్రం బానే ఉంది భయ్యా. సినిమాకి హీరో ఎంతవసరమో హీరోకి అప్పట్లో ఐతే ఒక ఊత పదమో మైప్పుడైతే ఒక పంచ్ డైలాగో ఉండాలి కదా. ఐనా ఊరికే కుర్ర గుంటల్తో టెప్పులేసి రొమాన్సింగుల్జేత్తే సినేమా ఈరోలకీ దొంగబాబాలకీ తేడా ఏటుంటదీ… కొన్ని పాపులర్ పంచుల వైపో లుక్కేసుకుందారి..
1. మెగాస్టారు గ్యాపు తీసుకోకుంటే ఇంకొన్నొచ్చేయేమో ఇప్పటికి లాస్టుగా పేలిన పంచ్ ఇదే
2. మరి పంచ్ డైలాగులంటేనే బాలయ్య అనిపించుకున్న మనిషి బాలకృష్ణ గారి పంచ్ లు.
3.వెంకీ అంటే ఫ్యామిలీ టైపు కదా ఎప్పుడో తప్ప పంచ్ లు వెయ్యడు ఇప్పటికి లేటేస్ట్ వికటరీ పాపులర్ పంచ్ ఇదే.
4.రజినీ కాంతంటే మాటలా…! అంటారు గానీ కొత్త కొత్త స్టైల్సే కాదు పిచ్చెక్కించే డైలాగులు కూడా
5. త్రివిక్రం తో కలిసి మనోడు గూదే ఏసేస్తున్నాడు.. అదే లేవో…! పంచు డవిలాగులు..
6.మహేశ్ బాబు ఆ పేరులోనే కాదు డైలాగుల్లోనూ వైబ్రేషన్సుంటాయ్ మరి .
7.ఇంక పంచ్ డైలగ్ లకి కేరాఫ్ అడ్రస్ అంటేనే తారక్… అబ్బో …! చాలనే ఉన్నాయ్ ఇది ఈ మధ్య పాపులర్ లిస్ట్ లో
8.ఇక స్తైలిష్ స్టార్ దగ్గరికొస్తే లాస్టు గా ఇప్పటిదాకా జనానికి గుర్తున్న పంచ్.
9.యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పంచ్ పవర్ తెలిసిందే మరి పంచ్ డైలాగ్.. ఇప్పటికీ ఎక్కువ రేటింగ్ దీనికే….
10. ఇక సివారాకర్న మిగిలిన ఒకే ఒక స్టార్ మన బర్నింగ్ స్టార్ ప్రతి మాటా పంచే ఐతే సంపుబాబు పాపులర్ పంచ్