Home / Videos / Video: జైహో..జైహో..జైహో తెలంగాణ సాంగ్ అదిరిపోయింది..!

Video: జైహో..జైహో..జైహో తెలంగాణ సాంగ్ అదిరిపోయింది..!

Author:

ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే..ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మన తెలుగు భాష అభివృద్ధికి పాల్పడిన కవుల పై ఒక పాట రాయించి, టాలీవుడ్ నటీనటులతో ఒక వీడియోగా రూపొందించి మన ముందుకు తీసుకువచ్చింది.

జైహో..జైహో అంటూ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన పాటలో టాలీవుడ్ హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, రాజ్ తరుణ్, నవీన్ చంద్ర..హీరోయిన్ లు రీతూ వర్మ, షాలిని పాండే, ఇషా, లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ తో పాటు సునీత, రేవంత్, చంద్రబోస్ తదితరులు నటించారు, జైహో..జైహో..జైహో..అంటూ సాగే ఈ పాట వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేలా ఉంది.

వీటితో పాటు విజయ్ దేవరకొండ, మెహ్రీన్ ల మీద హోలీ సాంగ్, జయసుధ, ఉదయభాను, రెజినా, మాళవిక, సుమ, ప్రగతి తదితరుల మీద ఉయ్యాలో ఉయ్యాలో అంటూ సాగే బతుకమ్మ సాంగ్ అద్భుతంగా తెరకెక్కించారు.

(Visited 399 times, 1 visits today)