టాలీవుద్ దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఆసుపత్రి పాలయ్యారా? అసలెం జరిగింది? ఆరోగ్యం బాలేదా? ఎమన్నా ప్రాబ్లమా? ఇవాల ఫిల్మ్ నగర్ నిందా ఇవ్వె న్యూస్..అయితే ఆయనకేం పరవలెదు..అంతా హాపీ అని తెలిసింది సో ఫాన్స్ బీ కూల్,, హీ ఈజ్ ఆల్రైట్.. నిజానికి రాఘవేంద్రరావు హాస్పిటల్లో చేరడం నిజమె.. అయితె అంతా ఓకే..ఇవాలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కూదా అయ్యారు. ఇటీవల రాజమండ్రిలో జరిగిన పుష్కరాల సమయంలో స్వల్ప అస్వస్థ తో రాఘవేంద్రరావు ఆసుపత్రిలో చేరారు. గత కొన్ని వారాలుగా ఆయన ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనలేదు, పబ్లిక్ వేడుకలకు కూడా హాజరవ్వలేదు. దాంతో అంతా కంగారు పడ్డారు అయితే ప్రస్తుతం రాఘవేంద్రరావు ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారని , అయన పూర్తిగా కోలుకున్నారని రాఘవేంద్రరావు అల్లుడు శోభు యార్లగడ్డ తెలిపారు.టాలీవుద్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు త్వరలోనే పుర్తిగా కోలుకుని మన నాగర్జున తో మరొ అన్నమయ్య తియాలని ఫాన్స్ కోరుకుంతున్నారు..లెతజ్ విష్ హిం స్పీడి రికవరీ.