Home / Political / నువ్వా? నేనా? అనేలా సాగుతున్న అమెరికన్ వోట్ల లెక్కింపు, చివరికి ట్రంప్ దే పైచేయి

నువ్వా? నేనా? అనేలా సాగుతున్న అమెరికన్ వోట్ల లెక్కింపు, చివరికి ట్రంప్ దే పైచేయి

Author:

అమెరికా ప్రెసిడెంట్ వోట్ల లెక్కింపు రసవత్తరంగా సాగుతుంది …నిముష నిముషానికి లీడ్ మారుతూ అధ్యక్ష అభ్యర్దులను ఊరిస్తోంది. ప్రస్తుతానికి హిల్లరి 215 ఎలక్టోరల్ కాలేజ్ వోట్లు సాధించగా ట్రంప్ 266 ఎలక్టోరల్ కాలేజ్ వోట్లు సాధించారు. ఏవరైతే 270 వోట్లు సాధిస్తారో వారే కాబోయే అమెరికా అధ్యక్షులు. ఇప్పటి వరకు ఎవరెవరు ఏ ఏ రాష్ట్రాలలో ఎన్ని వోట్లు సాధించారో తెలుసుకోండి.

270 వోట్లు ఎవరు సాధిస్తారో వారే అమెరికా అధ్యక్షులు, ఇప్పటివరకు సాధించిన వోట్లు:

డొనాల్డ్ ట్రంప్: 266

హిల్లరి క్లింటన్ : 215

ఇప్పటివరకు ఇద్దరు అభ్యర్దులు  గెలిచిన వోట్ల శాతం:

డొనాల్డ్ ట్రంప్: 48%

హిల్లరి క్లింటన్ : 47%

(Visited 185 times, 1 visits today)