Home / health / పొట్ట తగ్గాలంటే విక్స్ వాడండి…!

పొట్ట తగ్గాలంటే విక్స్ వాడండి…!

Author:

ప్రస్తుతం మనం తినే ఆహారపు అలవాట్లు మన శరీరంపైననే కాకుండ ఆరోగ్యం కూడా పాడువుతుంది. ఈ రోజులలో జంక్ ఫుడ్ తిని బరువు పెరుగుతున్నారు. కానీ అదే బరువు పెరగటం అనేది చాల పెద్ద సమస్యగా మారింది. ఇది అందానికే కాదు ఆరోగ్యానికీ చేటు కలిగిస్తుంది. శరీరంలో మిగతా భాగాల్లోని కొవ్వు కన్నా పొట్ట మీద పేరుకునే కొవ్వు చాలా ప్రమాదకరమైంది తెలుసా? ఇది గుండె జబ్బులు, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు రావటానికీ దోహదం చేస్తుంది. కడుపుని పట్టుకున్నప్పుడు చర్మం కింద చేతికి తగిలే కొవ్వు కన్నా.. లోపల అవయవాల చుట్టూ పేరుకునే కొవ్వు ఇంకా ప్రమాదకరం.ఇలాంటి బొజ్జ తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన తగ్గడం లేద కానీ మీకు ఇప్పుడు చెప్పబొయే చిట్కా చాలా భాగా పని చెస్తుంది. అవును కావలంటే ఒక సారి మీరు వాడి చూడండి.

use-vicks-vapor-rub-to-loss-weight

మీరు ఏమాత్రం కష్టపడకుండ ఎటువంటి ఎక్సర్సైజు లు వగైరా చేయకుండ కేవలం ఒక క్రీము రాస్తే తగ్గుతుందని మీకు తెలుసా? అది కూడా ఏ క్రీము అనుకుంటున్నారు? మన విక్స్. జలుబు కి, దగ్గు కి వాడే విక్స్. ఇది రాస్తే బొజ్జ తగ్గుతుంద? అని ముక్కున వేలు వేయకండి. మన పొట్ట భాగంలో ఎక్కడైతే ఎక్కువగా కొవ్వు ఉంటుందో అక్కడ విక్స్ రాస్తే , కొవ్వు ఉన్న ఏరియాలో వేడిని పుట్టించడం ద్వారా కొవ్వు కరగడానికి దోహదం చేస్తుంది అట!. మాములుగా వేడికి ఏదైనా కొవ్వు కరుగుతుంది కద! అదే విధంగా మన శరీరంలో ఉందే కొవ్వును కూడా వేడి ద్వారానే కరిగించవచ్చు.  విక్స్ విషయంలో కూడా మనకు జ్వరం వచ్చినప్పుడు విక్స్ రాస్తే శరీరం వేడి అయి చమటలు వచ్చి  జ్వరం తగ్గుతుంది కద! అలాగే కొవ్వు ఉన్న ప్రాంతంలో విక్స్ రాస్తే వేడి జరిగి కొవ్వు కరుగడం ప్రారంబం ఆవుతుంది. అలా కొవ్వు కరగడం ప్రారంభం అవడంతో పొట్ట కూడా తగ్గిపోతుంది. ఇదీ విషయం!

Must Read: మీకు పుట్టబోయే బిడ్ద ఆడా? మగా ? అని ముందే తెలుసుకోవచ్చు.

(Visited 37,938 times, 1 visits today)