Home / health / ఆకు కూరలు తినే ముందు ఈ వీడియో చూడండి..!

ఆకు కూరలు తినే ముందు ఈ వీడియో చూడండి..!

Author:

ఆకు కూరలు మన ఆహారంలో నిత్యం ఉండే కూర … ఆకు కూరలు మన జీవితంలో ఒక భాగం, మన దేశంలో ఎక్కువగా మధ్య తరగతి వారు కూరగాయలు కొనలేని పరిస్థితి రోజు రోజుకి పెరుగుతుంది.కానీ ఆకు కూరలు మాత్రం తినడం ఎప్పుడు మానలేదు దానికి కారణం మనకు ప్రకృతి ఇచ్చిన గొప్ప ఆరోగ్యవరాలలో ఆకు కూరలు చేసే అద్భుతాలెన్నో, శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను ,విటమిన్లను ప్రోటీన్లను, అందిస్తాయి. ఇది అసలే ఎండకాలం అందులో ఇప్పుడు పెండ్లీలా సిజన్ కాబట్టి ఎక్కువగా మసాలాకు సంబందించిన ఆహారం తినవలసి ఉంటుంది.

vegetable-seller-cleaning-vegetables-in-musi-water

అందుకే ఈ కాలంలో తక్కువ టైం లో జీర్ణం అయ్యే ఆకుకూరలను ఎక్కువగా ఆహారంలో ఉండే విధంగా చూసుకుంటారు. కానీ మన హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో మురికి నీరుతో ఎక్కువగా ఆకు కూరలను పండిస్తారని మనకు తెలుసు కానీ తప్పని సరి పరిస్థితులలో వేరే దారి లేకా తీసుకుంటాం. ఎవరైనా కూరగాయలు, ఆకు కూరలు తాజాగా ఉండటానికి నీరు చల్లుతారు. కానీ మీరు ఇక్కడ చూస్తున్న వీడియోలో వీడు మాత్రం మూసి నది నీటిలో ఆకు కూరలను ముంచి తీస్తున్నాడు,అలాగే వాటినే ఆకు కూరలపై చల్లుతున్నాడు. ఈ వీడియో చూసిన తర్వాత మనకు ఆకు కూరలు తినడం సరి చూస్తేనే వాంతి వచ్చేట్టు ఉంది.

(Visited 2,257 times, 1 visits today)