Home / Entertainment / V6 బతుకమ్మ పాట మీరందరూ చూడాల్సిందే…!

V6 బతుకమ్మ పాట మీరందరూ చూడాల్సిందే…!

Author:

చిన్నీమా బతుకమ్మా…చిన్నారక్కా బతుకమ్మా..అనే బతుకమ్మ పాట మీరూ విని వుంటారు.. పోయిన సంవత్సరం V6 టీవీ వారు బతుకమ్మ పండుగ సంధర్బంగా తయారుచేసిన ఈ పాట సూపర్ హిట్ అయ్యింది. మన దేశంలోనే కాదు  విదేశాల్లో కూడా మన తెలుగు వారు బతుకమ్మ పండుగను ఈ పాటతోనే జరుపుకున్నారు. ఇప్పటికే ఈ పాటను 37 లక్షలకు మందికి పైగా యూటూబ్లో చూసారు. అదే పరంపరను కొనసాగిస్తూ V6 ఛానెల్ వారు ఈ సంవత్సరం కూడా బతుకమ్మ పాటను తయారుచేసి విడుదల చేసారు. ఆ పాటను మీరు చూసేయ్యండి.

(Visited 5,691 times, 1 visits today)