EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / health / ఉదయం అలారం మొగిందా ? అయితె దాన్ని ఆపెసి మళ్ళీ పడుకొంటున్నరా ? అయితె ఈ మనసు మనిషి సంఝర్షణ మీ కొసమె

ఉదయం అలారం మొగిందా ? అయితె దాన్ని ఆపెసి మళ్ళీ పడుకొంటున్నరా ? అయితె ఈ మనసు మనిషి సంఝర్షణ మీ కొసమె

Author:

నిద్రపోవాలనుకున్నప్పుడు:

మనిషి : రేపు తొంద‌ర‌గా మేల్కొవాలి.!

: అవును మేల్కోవాలి.

తెల్లవారుతున్నప్పుడు 

మనిషి: ఉదయం 5 గంటలూంది…,నిద్ర లేవాలి.

మనసు: నాకు ఇంకాస్త నిద్ర కావాలి.!

మనిషి: అవును …. కావాలి…గుర్ర్….గుర్ర్..!!!

The Shocking POWER of Waking Up Early

ఉదయం 6 గంట‌ల‌కు

మనిషి: మేలుకో..మేలుకో….

మనసు:వద్దు..వద్దు..

మనిషి: లేదు..నాకు 8:30 గంట‌ల వ‌ర‌కు నిద్ర‌పోవ‌డం ఇష్టం లేదు. నాకు చాలా పనులు

ఉన్నాయి, త్వరగా టిఫిన్ చేయాలి, ఆఫీస్ కి త్వరగా వెళ్ళాలి, నా సమయాన్నిట్రాఫిక్ లో వృథా చేయను

మనసు: సరే..సరే,,, మేలుకో…!

Wakeup early morning change the life

చూశారా! మొద‌ట్లో మ‌నిషిని డ్యామినేట్ చేయాల‌ని చూసిన మ‌న‌సు , త‌ర్వాత కృత‌నిశ్చ‌యంతో ఉన్న మ‌నిషి మాట విన్నది.! ఒక‌వేళ ఈ సంద‌ర్భంలో…స‌రే అని మ‌న‌సు మాటే విన్న‌మానుకోండి మ‌న ప‌త‌నం అక్క‌డి నుండే స్టార్ట్ అవుతుంది.!! అంటే మనం మనసును స్వాధీనములో ఉంచుట‌కు…. సాకులకు బదులుగా సానుకూల సమాధానాలు చెప్పుకుని , సాధించాల్సిన విష‌యాల‌ను గురించి ప్ర‌స్తావించుకుంటూ మ‌న మ‌న‌స్సును కంట్రోల్ లోకి తెచ్చుకోవాలి.! లేదంటే మాన‌వ జీవితం గ‌తి త‌ప్పుతుంది, మ‌న‌స్సు మ‌న‌ల్ని పిచ్చోల్లుగా చిత్రీక‌రిస్తుంది.! మాన‌వ సంక‌ల్పం ముందు ఎలాంటి ప‌వ‌ర్స్ అయినా దిగ‌దుడుపే.!

(Visited 1 times, 477 visits today)