Home / Latest Alajadi / ఈ రోజు: 18-10-2018 (గురువారం) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?

ఈ రోజు: 18-10-2018 (గురువారం) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?

Author:

తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ పండుగ ఎల్లవేళలా అందరిలో స్ఫూర్తి.  తెలుగు ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించేలా అమ్మవారు  దీవించమని ప్రార్థన.

ఆయిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్‌లో మంగళవారం పెట్రోల్‌ ధర లీటర్‌కు 07 పైసలు, బుధవారం 11 పైసలు పెరిగిన పెట్రోల్‌ ధర గురువారం పైసలు పెరగలేదు.

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.87.81గా ఉండగా.. డీజిల్‌ ధర రూ.82.33కి చేరింది.

18-oct-2018-latest-petrol-and-diesel-price

విజయవాడలో మంగళవారం పెట్రోల్‌ ధర లీటర్‌కు 30 పైసలు, బుధవారం 5 పైసలు పెరిగిన పెట్రోల్‌ ధర గురువారం పైసలు పెరగలేదు.

విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.86.46గా ఉండగా.. డీజిల్‌ ధర రూ.75.69కి చేరింది.

ఢిల్లీలో మంగళవారం పెట్రోల్‌ ధర లీటర్‌కు 06 పైసలు, బుధవారం 11 పైసలు పెరిగిన పెట్రోల్‌ ధర గురువారం పైసలు పెరగలేదు.

ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.82.83, డీజిల్‌ ధర కూడా 23పైసలు పెరిగి రూ.75.69కు చేరింది.

ముంబైలో మంగళవారం పెట్రోల్‌ ధర లీటర్‌కు 06 పైసలు, బుధవారం 11 పైసలు పెరిగిన పెట్రోల్‌ ధర గురువారం పైసలు పెరగలేదు.

ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.88.29 ఉండగా.. డీజిల్ రూ.79.35గా ఉంది.

(Visited 1 times, 1 visits today)