Home / Entertainment / బిగ్ బాస్ 2 టైటిల్ ప్రజెంట్ చేయడానికి ఛీప్ గెస్ట్ విక్టరీ వెంకటేశ్….

బిగ్ బాస్ 2 టైటిల్ ప్రజెంట్ చేయడానికి ఛీప్ గెస్ట్ విక్టరీ వెంకటేశ్….

Author:

గత ఏడాది తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బిగ్ బాస్ రియాల్టీ షో మంచి విజయవంతమైంది. అదే ఊపుతో…..సరిగ్గా 110 రోజుల క్రితం మొదలైన బిగ్ బాస్ సీజన్-2 నేటితో ముగియనుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి షో చాలా భిన్నంగా సాగింది. హోస్ట్ నాని ఏ క్షణంలో ఏదైనా జరగొచ్చు అని చెప్పినట్లు…అనూహ్యమైన ట్విస్టులతో …షో సాగింది.

బిగ్ బాస్ 2 ఫైనల్ ఎపిసోడ్ ఎట్టకేళకు ముగిసింది. నిన్ననే షుటింగ్ పూర్తి చేసుకోవటంతో షోకి వెళ్లిన ప్రేక్షకులు ద్వారా అనేక లీకులు అందుతున్నాయి. ఇప్పటికే విన్నర్ గా కౌశల్ రన్నరప్ గా గీతా మాధురి నిలిచారు. అత్యధిక మెజార్టీతో కౌశల్ లీడ్ లో ఉండగా…గీతా కొద్ది తీడాతో రన్నరఫ్ గా నిలిచింది.

victory venkatesh came for big boss 2 final chief guest

అయితే ముందుకు ఈ టైటిల్ ఇచ్చేందుకు ఎన్టీఆర్ వస్తారని అంతా అనుకున్నారు. కానీ అనుహ్య పరిణామాల మధ్య ..టైటిల్ ప్రజెంట్ చేయడానికి విక్టరీ వెంకటేశ్ వచ్చారు. టైటిల్ అందించింది వెళ్లారు. వెంకటేశ్ రాకతో షో తన ఫన్నీగా సాగిందని అక్కడికి వెళ్లిన ప్రేక్షకులు చెబుతున్నారు.

(Visited 1 times, 1 visits today)