ఆయిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ప్రత్యేకంగా పెట్రోల్ ధర (₹ 87.43) తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా మీరు సుదీర్ఘ డ్రైవ్ కోసం వెళుతుంటే. గుర్తుంచుకోండి, పెట్రోల్ మరియు డీజిల్ ధరలను రోజువారీ సవరణ చేస్తారు, కాబట్టి మీరు చాలా దూరం ప్రయాణించేటప్పుడు, చాలా కోల్పోతారు. డాలర్తో పోల్చుకుంటే రూపాయి కూడా తక్కువగా మారింది. హైదరాబాద్లో పెట్రోలు ధర తగ్గింది.. రానున్న రోజుల్లో ధరలు మరింత చౌకగా మారడానికి వీలుగా ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గించవచ్చని భావిస్తున్నారు.
హైదరాబాద్‌లో బుధవారం పెట్రోల్ ధర లీటర్‌కు 07 పైసలు, గురువారం 11 పైసలు, శుక్రవారం 26 పైసలు పెట్రోeల్, డీజిల్ ధర కూడా 11పైసలు తగ్గింది.
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.87.43గా ఉండగా.. డీజిల్ ధర రూ.82.20కి చేరింది.
విజయవాడలో బుధవారం పెట్రోల్ ధర లీటర్‌కు 06 పైసలు, గురువారం 10 పైసలు, శుక్రవారం 24 పైసలు పెట్రోల్, డీజిల్ ధర కూడా 11పైసలు తగ్గింది.
విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.86.91గా ఉండగా.. డీజిల్ ధర రూ.81.27కి తగ్గింది .
ఢిల్లీలో బుధవారం పెట్రోల్ ధర లీటర్‌కు 06 పైసలు, గురువారం 11 పైసలు పెరిగిన పెట్రోల్ ధర, శుక్రవారం 24 పైసలు పెట్రోల్, డీజిల్ ధర కూడా 11పైసలు తగ్గింది.
ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.82.83, డీజిల్ రూ.75.69కు తగ్గింది .
ముంబైలో బుధవారం పెట్రోల్ ధర లీటర్‌కు 06 పైసలు, గురువారం 10 పైసలు, శుక్రవారం 24 పైసలు పెట్రోల్, డీజిల్ ధర కూడా 11పైసలు తగ్గింది.
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.87.93 . డీజిల్ రూ.79.23గా తగ్గింది.
గమనిక : ఇవి BPCL వెబ్ సైట్ లో పేరొకొన వివరలు. సరఫరా కంపెనీలను, ప్రాంతాలను బట్టీ ధరల్లో కొద్దిగా తేడాలుంటాయి.