Home / Latest Alajadi / ఈ రోజు: 22-10-2018 (సోమవారం) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?

ఈ రోజు: 22-10-2018 (సోమవారం) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?

Author:

వాహనదారులకు శుభవార్త. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడంతో చమురు సంస్థలు కూడా స్వల్పంగా ఇంధన ధరలను తగ్గించాయి. ఇంధన ధరల తగ్గింపు వరుసగా నాల్గవరోజైన మంగళవారం కూడా కొనసాగింది. మంగళవారం లీటరు పెట్రోల్‌పై 32 పైసలు, డీజిల్‌పై 25పైసలను సంస్థలు తగ్గించాయి.

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.86.33గా ఉండగా.. డీజిల్‌ ధర రూ.81.52కి చేరింది.

విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.85.84గా ఉండగా.. డీజిల్‌ ధర రూ.80.61కి తగ్గింది.

23-oct-2018-latest-petrol-and-diesel-price

ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.82.83, డీజిల్‌ రూ.75.69కు తగ్గింది.

ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.81.53 . డీజిల్ రూ.75.01గా తగ్గింది.

గమనిక : ఇవి BPCL వెబ్ సైట్ లో పేరొకొన వివరలు. సరఫరా కంపెనీలను, ప్రాంతాలను బట్టీ ధరల్లో కొద్దిగా  తేడాలుంటాయి.

(Visited 1 times, 1 visits today)