Home / Entertainment / సర్దార్ గబ్బర్ సింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్.

సర్దార్ గబ్బర్ సింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్.

Author:

Sardaar Gabbar Singh First day collections

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఎన్నో అంచనాల మధ్య భారీ ఎత్తున్న ప్రపంచ వ్యాప్తంగా ఉగాది పండుగా సందర్భంగా విడుదల అయింది, మెదటి రోజు కలెక్షన్స్ లో సర్దార్ దుమ్ము రేపాడు, అన్ని ప్రాంతాలలో సరి కొత్త రికార్డులని నెలకోల్పాడు. నాన్-బాహుబలి రికార్డులు అన్నింటిని తిరగ రాసాడు.

ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల వరకు ఫస్ట్ డే కలెక్షన్స్ (నాన్-బాహుబలి) రికార్డు మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు(14.72Cr) సినిమాపై ఉండేది, పవన్ కళ్యాణ్ కెరీర్ లో సర్దార్ గబ్బర్ సింగ్ వే బెస్ట్ ఓపెనింగ్స్, రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 20.92 కోట్ల రూపాయలను వసూలు చేసాడు, USA లో 4 కోట్ల కి పైగానే వసూలు అయ్యాయి. మాములు కథతోనే ఇన్ని రికార్డ్స్ ని సృష్టిస్తే అదే సరైన కథ పవన్ కళ్యాణ్ కి దొరికితే కలెక్షన్స్ రికార్డ్స్ కి ఇక లెక్కలు ఉండవని సినీ జనాలు అనుకుంటున్నారు.

Sardaar Gabbar Singh First Day/Day 1 Total Collections Report:

Naizam  : 5.85 Cr

Ceeded   : 4.15 Cr

Vizag      : 2.01 Cr

East        : 2.14 Cr

West       : 2.70 Cr

Krishna  : 1.51  Cr

Guntur   : 2.46 Cr

Nellore   : 0.85 Cr

Sardaar Gabbar Singh First Day Collections(Telugu States) : 21.67 Cr

Sardaar Gabbar Singh First Day Collections (USA): 4.10 Cr

Sardaar Gabbar Singh First Day/Day 1 Collections (AP+TG+USA): 25.77 Cr

Must Read: సర్దార్ గబ్బర్ సింగ్ పర్ఫెక్ట్ రివ్యూ & రేటింగ్

(Visited 1,348 times, 1 visits today)