Home / Latest Alajadi / గుండెనొప్పి రాకుండా ఉండాలంటే గుడ్డుతో ఇలా చేయండి..!

గుండెనొప్పి రాకుండా ఉండాలంటే గుడ్డుతో ఇలా చేయండి..!

Author:

ఇప్పుడున్న బిజీ బిజీ జీవితాలకి, టెన్షన్ లకి ఎవరికీ ఇప్పుడు గుండెనొప్పి వస్తుందో తెలియదు, 25 ఏళ్ళ వయసు ఉన్నవారు కూడా గుండెపోటు కి గురవుతున్నారు, ఈ బిజీ బిజీ లైఫ్ లో మనం తినే తిండే అన్ని రకాల అనారోగ్యాలకికారణం, సరైన టైమ్ కి సరైన ఆహారం తినకపోవడం వల్లనే ఎక్కువ మంది అనారోగ్యానికి గురవుతున్నారు, సాధారణంగా వయస్సు పైబడిన వారిలో మాత్రమే వచ్చే గుండెపోటు ఈ మధ్య యుక్త వయస్సు వారిలోను వస్తుంది, ఇది చాలా ప్రమాదకరమైన విషయం. దీనిని అరికట్టాలంటే మనకి ఉన్న ఏకైక మార్గం మనం తీసుకొనే ఆహారమే అని అమెరికాలోని మిచిగాన్ డొమినిక్ అలెగ్జాండర్ ఆఫ్ ద ఎపిడ్ స్టాట్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన పరిశోధన బృందం సభ్యులు నిరూపించారు.

egg

ఈ పరిశోధక బృందం 33 సంవత్సరాలుగా చేసిన పరిశోధన ప్రకారం సరైన ఆహారపు అలవాట్లు లేనివారిలోనే గుండెపోటు ఎక్కువగా వస్తుందని తెలిసింది, ఇంకా ముఖ్యంగా గుడ్డు తినేవారితో పోలిస్తే తినని వారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట, గుడ్డులో ఉండే పోషక పదార్థాలు, ప్రోటీన్లు గుండెనొప్పిని నివారించడంలో తోడ్పడుతాయి అని తెలిపారు, వీరు దాదాపు ౩౦ లక్షల మందిని పరీక్షించారు, ఎప్పటినుండి వీలైనంత ఎక్కువశాతం గుడ్డు ఆహారంలో ఉండేవిధంగా చేసుకోండి.

(Visited 4,995 times, 1 visits today)