Home / Entertainment / Video: సెలబ్రేటిస్ ని ఒక ఆట ఆడుకున్న బిత్తిరి సత్తి.

Video: సెలబ్రేటిస్ ని ఒక ఆట ఆడుకున్న బిత్తిరి సత్తి.

Author:

తేజ దర్శకత్వంలో రానా, కాజల్, క్యాథెరిన్ లు నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా ప్రమోషన్ లో భాగంగా జోగేంద్ర యువ గర్జన పేరుతో ఒక ప్రోగ్రామ్ నిర్వహించారు, ఆ ప్రోగ్రామ్ లో బిత్తిరి సత్తి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు, రానా, కాజల్, క్యాథెరిన్, జయ ప్రకాష్ రెడ్డి, డైరెక్టర్ తేజ , సురేష్ బాబు లపై బిత్తిరి సత్తి వేసిన సెటైర్ లు బాగా నవ్వించాయి, సత్తి పంచ్ లకి ఆ సెలబ్రేటిస్ ఇచ్చిన రియాక్షన్స్ తో ఈవెంట్ మొత్తం నవ్వులతో మునిగిపోయింది.

ముఖ్యంగా సత్తి హీరోయిన్ కాజల్ అగర్వాల్, ఇంకో హీరోయిన్ క్యాథెరిన్ తెస్రా లపై వేసిన సెటైర్ లు బాగా పేలాయి, జయ ప్రకాష్ రెడ్డి కి సత్తి వేసిన పంచ్ లకి అందరు పడీపడీ నవ్వారు, సత్తి మాట్లాడినప్పుడల్లా ప్రేక్షకుల నుండి పేద ఎత్తున స్పందన వచ్చింది, నేనే రాజు నేనే మంత్రి సినిమాలోని జోగేంద్ర జోగేంద్ర పాటని సత్తి పాడాడు, సత్తి తన మార్క్ కామెడీ టైమింగ్ తో ఫుల్లుగా నవ్వించాడు.

(Visited 1,034 times, 1 visits today)