Home / Entertainment / అ..ఆ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్.

అ..ఆ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్.

Author:

త్రివిక్రమ్ సినిమాలంటేనే ఫ్యామిలీ ఎమోషన్స్, పంచ్ డైలాగ్స్ తో ఉంటాయి, చాలా రోజుల తరువాత త్రివిక్రమ్ తన పెన్ ని పూర్తిగా ఉపయోగించి తీసిన సినిమా అ..ఆ, నితిన్, సమంత లు హీరో, హీరోయిన్లుగా నిన్న విడుదల అయిన అ..ఆ అన్ని చోట్ల పాజిటివ్ రిపోర్ట్స్ తో సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది.

a-aa-first-day-collections

ఈ సినిమాకి నితిన్ కెరీర్ లోనే ఇప్పటి వరకు జరగని ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగింది, సినిమా ప్రకటించినప్పటి నుండే ఇండస్ట్రీలో మంచి అంచనాలే నెలకొన్నాయి, అనుకున్నట్టే సినిమాకి మెదటి రోజు కలెక్షన్స్ దుమ్ము రేపాయి, నితిన్ సినీ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి, మొత్తం కలెక్షన్స్ 8 కోట్లు దాటాయి.

A..Aa Movie World Wide First Day Collections:

Naizam  – 2.31 Cr
Ceeded  – 0.74 Cr
Vizag     – 0.46 Cr
East       – 0.56 Cr
West      – 0.40 Cr
Krishna – 0.40 Cr
Guntur  – 0.48 Cr
Nellore  – 0.20 Cr

Karnataka Collections : 0.61 Cr

Remaining : 0.60 Cr

A Aa First Day Collections: AP + TS : 5.55 Cr

A Aa USA First Day Collections: 2.02 Cr

A Aa First Day WorldWide Collections : 8.78 Cr

Must Read: ఒక్క లీటర్ పెట్రోల్ తో 410 కిలోమీటర్ల మైలేజి.

(Visited 1,728 times, 1 visits today)