Home / Entertainment / గేం ఎప్పుడైనా గెలుపు నాదే.

గేం ఎప్పుడైనా గెలుపు నాదే.

Author:


వాడు నచ్చేదాకా అలాగే ఉంటుంది వాడెంత నచ్చుతాడూ అంటే అంత నచ్చుతాడు….అఖిల్ తప్పకుండా నచ్చేలాగే ఉన్నడు. కొద్దిసేపటి క్రితమే వచ్చిన అఖిల్ ట్రైలర్ అద్బుతంగా ఉంది “పవర్ ఆఫ్ జువా” లో సినిమాని సూపర్ హిట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టే ఉన్నయి కామెడీ, యాక్షన్,థ్రిల్ కలిగినంచే సన్ని వేశాలతో కట్ చేసిన ఈ ట్రైలర్ అఖిల్ ఎలా ఉండబోతున్నాడో ఒక శాంపిల్ చూపించి అభిమానులకు ఒక జర్క్ ఇచ్చింది…. అక్కినేనీ అక్కినేనీ పాట ఐడియా ఎవరిదో గానీ కామెడీ గా ఉంటుందని ఎందుకనిపించల్కేదొ అగానీ, అఖిల్ డాన్స్ పెర్ఫార్మెన్స్ మాత్రం ఫైట్స్ తో సమానం గా ఉంది… దీపావళి కానుకగా వసున్న “అఖిల్” మెరుపులు మెరిపించటానికి సిద్దమైనట్టే…

(Visited 40 times, 1 visits today)